10th అర్హతతో TSRTC లో 3000 నియామకాలకు కార్యాచరణ | Latest TSRTC Conductor Driver Notification 2024 in Telugu 

10th అర్హతతో TSRTC లో 3000 నియామకాలకు కార్యాచరణ | Latest TSRTC Conductor Driver Notification 2024 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 29 January 2024 – Telugu Jobs Point 

Latest TSRTC Conductor & Driver Notification Notification 2024 | Latest Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు RTC లో భర్తీకి శుభవార్త తెలియజేయడం జరిగింది.  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పథకాల అమలులో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు అనేది కల్పించడం జరిగింది. దానివల్ల చాలా వరకు  బస్సులు లో మహిళలు ఫ్రీగా ఎక్కువ ప్రయాణించడం వల్ల బస్సులలో ప్లేస్ లేకుండా పోతుంది. కొత్త బస్సులు కూడా మనకు 3000 బస్సు తీసుకోవడం జరుగుతుంది. అయితే కరుణ నియమకాలు పత్రాలు జారీ చేస్తూ ఆర్టీసీలో 3వేల నియామకాలకు కార్యచరణ చేస్తున్నట్లు మంత్రి ప్రసన్నం ప్రకాష్ ప్రభాకర్ వెల్లడించడం జరిగింది.  TSRTC రిక్రూమెంట్ 2024 త్వరలో రిలీజ్ అవుతుందని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest TSRTC Conductor Driver Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు TSRTC (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)
పోస్టులు వివరాలు కండక్టర్, డ్రైవర్, అప్రెంటిస్ &  ఇతర టెక్నీషియన్స్  పోస్టులు ఉంటాయని అంచనా  
వయసు  18 to 35 Yrs

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment 2024

🛑Latest DRDO Junior Research Fellowship (JRF) Notification 2024 apply online link   

🛑Work From Home Jobs | Ease My Trip Jobs Notification 2024 in Telugu | Freshers Jobs  

🛑Latest TSRTC Conductor & Driver Notification 2024  

🛑Work From Home Jobs | Myoperator Sales Trainee Jobs Notification 2024 in Telugu  

🛑National Defence Academy Group C Recruitment 2024 eligibility  Details  

Latest TSRTC Conductor Driver Notification 2024 Full Details In Telugu 

అవసరమైన వయో పరిమితి: నోటిఫికేషన్ నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

వయోపరిమితిలో SC/STలకు 5 సంవత్సరాలు సడలింపు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

నియామక సంస్థ :

TSRTC (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)  నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి Conductor, డ్రైవర్,  Apprentice,  Technician  తదితర  ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

నెలకు రూ.25,000/- సెలక్షన్ అయిన వారికి ఆపై వేతనం చెల్లిస్తారు.

విద్యా అర్హత :  పోస్టును అనుసరించి 10th, ITI, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం:

• వ్రాత పరీక్ష 

•స్కిల్/ టైపింగ్ టెస్ట్

•ఇంటర్వ్యూ 

•డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది. మీకు త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది.

పూర్తి వివరాలు ఆర్టీసీలో 3,000 నియామకాలకు కార్యాచరణ : ఈ నెల 31వ తేదీన కార్మికులకు శుభవార్త అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కరీంనగర్-2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. RTC లో 43,000 మంది పని చేస్తున్నారని. పదేళ్లుగా కొత్త నియామకాలు లేవని తెలిపారు. దీనిపై సీఎం ప్రత్యేక సమావేశం జరుపుతున్నారు. కొత్తగా 3000 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. దీని పట్టి మనకు అర్థమైంది ఏంటంటే త్వరలో మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి కింద మీకు వాట్సాప్ గ్రూప్ వాళ్ళనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరిన్ని వివరాలు కూడా పొందండి. 

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here   

🛑TSRTC Apprentices Notification Pdf Click Here  

🛑Apply Link Click Here      

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page