DRDO Recruitment 2024 కేంద్రం నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO Recruitment 2024 Notification  Vacancy in Telugu : నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది. వాళ్లే మీకు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా మీకు శాలరీ ఇస్తారు. DRDO యొక్క మెటీరియల్ క్లస్టర్ లాబొరేటరీ అయిన లోని డిఫెన్స్ లాబొరేటరీలో DRDO ITI అప్రెంటీస్‌లను పూర్తిగా ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఆహ్వానించబడ్డారు.   అభ్యర్థులకు నెలకు  స్టైపెండ్: నెలకు రూ.7,700 నుండి రూ.8,050 జీతం ఇస్తారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

DRDO Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో ఐటీఐ అప్రెంటిస్‌లు తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

నెల జీతం :-

స్టైపెండ్: నెలకు రూ.7,700/- నుండి రూ.8,050/- నెల జీతం  ఉంటుంది.

పోస్ట్‌ల సంఖ్య:-

పోస్ట్‌ల సంఖ్య 100 పోస్టులు ఉన్నాయి.

విద్య అర్హత  :

పోస్ట్ అనుసరించి అభ్యర్థి కింది విద్యార్హతలలో సంబంధిత ట్రేడ్‌లో 10th + ఐటీఐ 2021/2022/2023 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

అభ్యర్థులు (01/12/2023 నాటికి): 18-27 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ ద్వారా  

🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

చివరి తేదీ:

ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ : 29 జనవరి 2024.

DRDO Recruitment 2024 Notification అప్లై విధానం:

•ఆన్లైన్ https://drdo.gov.in/career/ దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

🔰Notification Pdf Click Here  

🔰Apply Link Click Here 

More Jobs

🛑10th అర్హతతో Basic Rs 47330 per month కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ C ఉద్యోగం నోటిఫికేషన్ | Latest NCL Assistant Foreman Notification 2024 | Latest Jobs in Telugu  

🛑Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

🛑Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

🛑Central Government Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా కొత్త ఉద్యోగ నియామకాలు  నెల జీతం 35000 ఇస్తారు | DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 in Telugu Apply Online Now | Latest Jobs In Telugu

🛑10th అర్హతతో TSRTC లో 828 కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest Jobs In Telugu  

Y

గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page