Work From Home Jobs : మొబైల్ ఉంటే చాలు, తెలుగులో చేసే జాబ్ | 35,000 జీతం ఇస్తారు | Latest Part Time Job in Telugu | Aditya Birla Insurance Company Recruitment 2024

Work From Home Jobs : మొబైల్ ఉంటే చాలు, తెలుగులో చేసే జాబ్ | 35,000 జీతం ఇస్తారు | Latest Part Time Job in Telugu | Aditya Birla Insurance Company Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 16, 2024 by Telugu Jobs Point  

నీకు తెలుసా? మీ స్నేహితుల జాబితాలో ఉన్న ప్రతి స్నేహితుడు మీకు అదనంగా రూ.35,000 సంపాదించవచ్చు. అది ఎలా అనేది ఇందులో చెప్తాను. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  కేవలం మీరు 10+2 పాస్ అయితే చాలు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జీవిత భీమా జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10 +2, Any డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

మీ డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయండి

IRDAI ప్రభుత్వ పరీక్షకు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాల జాబితా క్రిందిది:-

1. ఆధార్ కార్డు

2. పాన్ కార్డ్

3. అత్యధిక అర్హత మార్కుషీట్ (కనీసం 12వ ఉత్తీర్ణత)

4. డిజిటల్ సంతకం ఫోటో

5. చెక్ రద్దు చేయబడింది

6. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

7. నామినీ పుట్టిన తేదీ మరియు పేరు.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ ఇన్సూరెన్స్  సంస్థలలో ఒకటైనటువంటి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే  ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

🔷మొబైల్ లో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

🛑WFH Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts