Free Jobs : Age 52 లోపు రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జిల్లా న్యాయవ్యవస్థలో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | Latest Jobs in Telugu | District Court Stenographer Notification in Telugu | Latest Govt Jobs Apply Now
ఆంధ్రప్రదేశ్ లో జిల్లా న్యాయవ్యవస్థలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ (పర్సనల్ అసిస్టెంట్) పోస్టుకు నియామకం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జిల్లా న్యాయవ్యవస్థలో అవుట్ సోర్సింగ్ పర్సనల్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ జిల్లా న్యాయస్థానంలో నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
మొత్తం పోస్టుల సంఖ్య :
06 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు :
స్టెనోగ్రాఫర్ (పర్సనల్ అసిస్టెంట్) గా ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
విద్యా అర్హత :
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మరియు A.P.Govt ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీషు టైప్‌రైటింగ్‌లో సాంకేతిక పరీక్ష ఉన్నత గ్రేడ్ ద్వారా మరియు A.P. ప్రభుత్వ ఉత్తీర్ణులై ఉండాలి. హయ్యర్ గ్రేడ్ లేదా తత్సమాన పరీక్ష ద్వారా ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో సాంకేతిక పరీక్ష. ఉన్నత గ్రేడ్‌తో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, పరీక్షలో తక్కువ గ్రేడ్‌తో ఉత్తీర్ణులైన వారు పరిగణించబడతారు మరియు కంప్యూటర్ ఆపరేషన్‌లో పరిజ్ఞానం లేదా అర్హత ఉండాలి.
అవసరమైన వయస్సు :
01.07.2023 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి మరియు 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు, S.C., S.T లకు చెందిన అభ్యర్థులకు సంబంధించి 05 (ఐదు) సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది. మరియు బి.సి. వికలాంగ అభ్యర్థులు మరియు మాజీ సైనికులకు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది.
జీతం ప్యాకేజీ:
నెలకు రూ.18,500/- జీతం ఇవ్వడం జరగుతుంది. ఆధార్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
అర్హులైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా :- PRL. DISTRICT AND SESSIONS COURT, KRISHNA DISTRICT, MACHILIPATNAM
పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ : https://krishna.dcourts.gov.in/
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20 డిసెంబర్ 2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Now Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
More Jobs
-
రైల్వే శాఖలో కొత్త గా 2569 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Junior Engineer JE Recruitment 2025 Apply Now

రైల్వే శాఖలో కొత్త గా 2569 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Junior Engineer JE Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Junior Engineer JE …
-
10th అర్హతతో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ | ఉచితంగా భోజనం మరియు వసతి ఇస్తారు | Sainik School Balachadi Ward Boys Recruitment 2025 Apply Now

10th అర్హతతో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ | ఉచితంగా భోజనం మరియు వసతి ఇస్తారు | Sainik School Balachadi Ward Boys Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
Government Jobs : CSIR NBRI MTS పోస్టులకు నియామకాలను విడుదల చేసింది, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవచ్చు

Government Jobs : CSIR NBRI MTS పోస్టులకు నియామకాలను విడుదల చేసింది, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవచ్చు WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NBRI Multi Tasking …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నోటిఫికేషన్ | Government General Hospital contract basis Notification 2025 Apply Now

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నోటిఫికేషన్ | Government General Hospital contract basis Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP Government General …
-
Railway Jobs : 12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now

Railway Jobs : 12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Under …
-
10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIIM Multi Tasking Staff Notification 2025 Apply Now

10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIIM Multi Tasking Staff Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IIIM Multi Tasking Staff …
-
Govt హాస్టల్స్ లో మెస్ హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Gwyer Hall Mess Helper/ Ward Bearer Notification 2025 Apply Now

Govt హాస్టల్స్ లో మెస్ హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Gwyer Hall Mess Helper/ Ward Bearer Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Gwyer Hall Mess Helper/ …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 Apply Now

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IFB ICFRE …
-
AP Government Jobs : జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయా నోటిఫికేషన్ విడుదల చేశారు

AP Government Jobs : జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయా నోటిఫికేషన్ విడుదల చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now AP WD & CW Department Ayah Recruitment …
-
AP District Court Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది

AP District Court Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP District CourtOffice Subordinate Notification 2025 …
-
Coast Gaurd లో పర్మనెంట్ ఉద్యోగాలు | 10th, ఇంటర్ పాస్ చాలు | జీతం 40,000/- | Coast Gaurd Job Notification 2025 Apply Now

Coast Gaurd లో పర్మనెంట్ ఉద్యోగాలు | 10th, ఇంటర్ పాస్ చాలు | జీతం 40,000/- | Coast Gaurd Job Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Indian …
-
No Fee ప్రతీ ఒక్కరు అప్లికేషన్ పెట్టాల్సిన జాబ్స్ / Group C Jobs Notification 2025 | Military College of EME Group C Recruitment 2025 Apply Offline

ప్రతీ ఒక్కరు అప్లికేషన్ పెట్టాల్సిన జాబ్స్ / Group C Jobs Notification 2025 | Military College of EME Group C Recruitment 2025 Apply Offline WhatsApp Group Join Now Telegram Group Join Now …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

