Anganwad Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | 32,000/- జీతం వస్తుంది | Women Child Welfare Dept Contract Basis Under Anganwadi Poshana 2.0 of ICDS Project Recruitment

Anganwad Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | 32,000/- జీతం వస్తుంది | Women Child Welfare Dept Contract Basis Under Anganwadi Poshana 2.0 of ICDS Project Recruitment

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ఐ.సి.డి. యస్.. ప్రాజెక్ట్ ల పరిధిలో పాఠం అంగన్వాడి పోషణ 2.0 క్రింద కాంట్రాక్టు పద్ధతిన దిగువ తెలిపిన పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌దరఖాస్తు చివరి తేది 23 డిసెంబర్ 2023.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 30,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో జిల్లా- ఐ.సి.డి. యస్.. ప్రాజెక్ట్ ల పరిధిలో పాఠం అంగన్వాడి పోషణ 2.0 క్రింద కాంట్రాక్టు పద్ధతిన దిగువ తెలిపిన జిల్లా సమన్వయకర్త, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి లకు దరఖాస్తులు స్వీకరించుట- వెబ్ సైట్ నందు దరఖాస్తు ఫారం అప్లోడ్ చేయవలసినదిగా కోరుట “గురించి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో 13.12.2023 నుండి 23.12.2023 సాయంత్రం లోపు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Women Child Welfare Dept Contract Basis Under Anganwadi Poshana 2.0 of ICDS Project Jobs Notification 2023 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 23/12/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Women Child Welfare Dept Contract Basis Under Anganwadi Poshana 2.0 of ICDS Project Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹18,000/- నుంచి రూ ₹30,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Women Child Welfare Dept Contract Basis Under Anganwadi Poshana 2.0 of ICDS Project Job Recruitment 2023 Notification 2023 application fee details

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

విద్యా అర్హత:

Latest Women Child Welfare Dept Contract Basis Under Anganwadi Poshana 2.0 of ICDS Project Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష లేకుండా 

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Women Child Welfare Dept Contract Basis Under Anganwadi Poshana 2.0 of ICDS Project Job Recruitment Notification 2023 Apply Process :-

పై సూచిక ననుసరించి శ్రీయుత జిల్లా కలెక్టర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సాక్షం అంగన్వాడి పోషణ 2.0 క్రింద కాంట్రాక్టు పద్దతిన దిగువ తెలిపిన పోస్టుల భర్తీకి గాను అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి తేది. 13.12.2023 నుండి 23.12.2023 సాయంత్రం లోపు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. మరియు https://spsnellore.ap.gov.in/ నిర్దేశించిన దృవపత్రములతో తమ దరఖాస్తులను తేది 13.12.2023 నుండి 23.12.2023 వరకు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వారి కార్యాలయం, శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడి దగ్గర, దర్గామిట్ట, నెల్లూరు జిల్లా నందు దరఖాస్తులు అర్హత మరియు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్స్ (ద్యులీ అటిస్టిడ్ జత చేసి) తేది 13.12.2023 ఉ: 10.30 ని ల నుండి తేది:23.12.2023 సా 5.00గం : లలోపు అందజేయవలెను. తేది 01.07.2022 నాటికి వయస్సు 42 సం: దాటకూడదు (SC, ST BC అభ్యర్ధులకు 5సం: లు సడలింపు కలదు).

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లో లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

Latest Women Child Welfare Dept Contract Basis Under Anganwadi Poshana 2.0 of ICDS Project Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-12-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-12-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page