DPS DAE Recruitment 2023 : జూనియర్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ నోటిఫికేషన్ వచ్చింది | 35,000/- జీతం వస్తుంది 

DPS DAE Recruitment 2023 : జూనియర్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ నోటిఫికేషన్ వచ్చింది | 35,000/- జీతం వస్తుంది 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 32 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌దరఖాస్తు చివరి తేది 31 డిసెంబర్ 2023.

📌జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ గా జాబ్స్, చేరగానే జీతం 35,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ & స్టోర్స్ విక్రమ్ సారాభాయ్ భవన్ క్రింద తెలుపబడిన ఉద్యోగములలో నిర్దేశిత వేతనముపై పనిచేయుటకు తగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. జూనియర్ పర్చేజ్ గ్రూప్ ‘సి’ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్ 62 పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. డైరెక్టరేట్ వెబ్‌సైట్: https://dpsdae.gov.in ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

DPS DAE Jr. Purchase Assistant/ Storekeeper Jobs Notification 2023 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 31/12/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest DPS DAE Jr. Purchase Assistant/ Storekeeper Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.25500- రూ.81100 వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest DPS DAE Jr. Purchase Assistant/ Storekeeper Job Recruitment 2023 Notification 2023 application fee details

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.200/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత: పోస్టును అనుసరించి any డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కూడా కింద PDF నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

Latest DPS DAE Jr. Purchase Assistant/ Storekeeper Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest DPS DAE Jr. Purchase Assistant/ Storekeeper Job Recruitment Notification 2023 Apply Process :-

*ఆన్లైన్ https://dpsdae.formflix.in/ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లో లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

Latest DPS DAE Jr. Purchase Assistant/ Storekeeper Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-12-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts