MRO Office Job Recruitment : AP తాసిల్దార్ ఆఫీస్ లో MRO నోటిఫికేషన్ వచ్చింది | 55,000/- జీతం వస్తుంది

MRO Office Job Recruitment : AP తాసిల్దార్ ఆఫీస్ లో MRO నోటిఫికేషన్ వచ్చింది | 55,000/- జీతం వస్తుంది 

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌దరఖాస్తు చివరి తేది 10 జనవరి 2024.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో A.P. రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్‌లో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

A.P. రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్‌లో డిప్యూటీ తహశీల్దార్ క్రింద తెలుపబడిన ఉద్యోగములలో నిర్దేశిత వేతనముపై పనిచేయుటకు తగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. A.P. రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్‌లో డిప్యూటీ తహశీల్దార్ కోసం అప్లికేషన్ 21/12/2023 నుండి 10/01/2024 వరకు 11లోపు గ్రూప్- II సర్వీసెస్ కింద వచ్చే పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి కమిషన్ వెబ్‌సైట్ (http://www.psc.ap.gov.in] ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest MRO Office Jobs Notification 2023 APPSC Group 2 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 21/12/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest MRO Office Job Recruitment 2023 APPSC Group 2 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹45,000/- నుంచి రూ ₹55,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు అంచనా మాత్రమే.

📌ముఖ్య గమనిక :- ఖాళీల విభజన, వేతన స్కేల్, వయస్సు, సంఘం, విద్యా అర్హతలు మరియు సూచనలతో కూడిన ఇతర సమాచారం 21/12/2023లోపు కమిషన్ వెబ్‌సైట్ (http://www.psc.ap.gov.in)లో అందుబాటులో ఉంటుంది.

Latest MRO Office Job Recruitment 2023 APPSC Group 2 Notification 2023 application fee details

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ220/-

•SC/ST, Ex-Serviceman, : 120/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా డిగ్రీ పాస్ ఉఁటే చాలు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest MRO Office Jobs Recruitment 2023 Jobs APPSC Group 2 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్)

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest MRO Office Job APPSC Group 2 Recruitment Notification 2023 Apply Process :-

*ఆన్లైన్ https://psc.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లో లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

Latest MRO Office Job Recruitment APPSC Group 2 Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-12-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2024.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

  • CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి

    CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి

    CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి CSIR CRRI Recruitment 2025: సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSIR CRRI) 2025లో 209 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు 2025 మార్చి 22 నుండి ఏప్రిల్ 21 వరకు అధికారిక వెబ్‌సైట్ crridom.gov.in…


  • Central Government Jobs 2025 : 10+ ITI పాస్ అయ్యుంటే చాలు | 45,000 వేలు నెల జీతం

    Central Government Jobs 2025 : 10+ ITI పాస్ అయ్యుంటే చాలు | 45,000 వేలు నెల జీతం

    Central Government Jobs 2025 : 10+ ITI పాస్ అయ్యుంటే చాలు | 45,000 వేలు నెల జీతం WhatsApp Group Join Now Telegram Group Join Now Central Government Job 2025 : కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్… ఈరోజు మీకోసం ఒక భారీ బంపర్ నోటిఫికేషన్లు తీసుకురావడం జరిగింది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI)లో 19 మార్చి 2025న 17 టెక్నీషియన్ పోస్టుల ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల. …


  • Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు

    Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు

    Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు Anganwadi Jobs : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో రాత పరీక్ష లేకుండా అప్లై చేసుకోవచ్చు.…


  • AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

    AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

    AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ Andhra Pradesh police constable notification 2025 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగ భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శారీరక సామర్థ్య పరీక్షలు (PET) మరియు శారీరక కొలతల పరీక్షలు (PMT) జరగడం జరిగింది. ఈ పరీక్షలకు 69,000 మంది అభ్యర్థులు హాజరుకాగా, 39,000 మంది అర్హత సాధించారు. తరువాత దశలో తుది రాత పరీక్షలు మార్చి…


  • No Fee, No Exam : 10th అర్హతతో భారీగా ఆఫీస్ సబార్డినేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల

    No Fee, No Exam : 10th అర్హతతో భారీగా ఆఫీస్ సబార్డినేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల

    No Fee, No Exam : 10th అర్హతతో భారీగా ఆఫీస్ సబార్డినేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల AP Polavaram Irrigation Project Jobs Recruitment 2025 latest office subordinate data entry operator job notification Apply Now : ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా 10th అర్హతతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫీసియో…


  • APPSC Jobs : అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు పరీక్షల హాల్ టికెట్లు విడుదల

    APPSC Jobs : అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు పరీక్షల హాల్ టికెట్లు విడుదల

    APPSC Jobs : అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు పరీక్షల హాల్ టికెట్లు విడుదల APPSC Assistant Librarian Exam Hall Ticket Out : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షలు మార్చి 24 నుండి 27 వరకు నిర్వహించబడతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్…


  • నిరుద్యోగ యువతకు గుడ్యూస్… రూ.4లక్షల వరకు లోన్

    నిరుద్యోగ యువతకు గుడ్యూస్… రూ.4లక్షల వరకు లోన్

    నిరుద్యోగ యువతకు గుడ్యూస్… రూ.4లక్షల వరకు లోన్ Rajiv Yuva Vikasam Scheme 2025 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యం. మార్చి 17, 2025న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. WhatsApp Group Join Now Telegram Group Join Now…


  • KGBV Admission 2025 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

    KGBV Admission 2025 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

    KGBV Admission 2025 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం KGBV Admission 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (KGBV) ప్రవేశాలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరం కోసం దరఖాస్తు ప్రక్రియ మార్చి 22, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన బాలికలు ఏప్రిల్ 11, 2025 వరకు ఆన్లైన్ https://apkgbv.apcfss.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. WhatsApp Group Join Now Telegram…


  • Jio, Airtel, BSNL, VI SIM మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఎన్ని రోజుల్లో యాక్టివ్ లో ఉంటుంది మీకు తెలుసా

    Jio, Airtel, BSNL, VI SIM మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఎన్ని రోజుల్లో యాక్టివ్ లో ఉంటుంది మీకు తెలుసా

    Jio, Airtel, BSNL, VI SIM మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఎన్ని రోజుల్లో యాక్టివ్ లో ఉంటుంది మీకు తెలుసా Jio Airtel BSNL New Rules 2025 All Details in Telugu : భారతదేశంలో టెలికాం వినియోగదారులకు సంబంధించి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు Jio, Airtel, Vodafone-Idea (Vi), BSNL వంటి ప్రధాన టెలికాం సంస్థల వినియోగదారులకు వర్తిస్తాయి.…


  • Gold Silver Rates Today : బంగారు వెండి ధరలు గణనీయంగా మార్పులు

    Gold Silver Rates Today : బంగారు వెండి ధరలు గణనీయంగా మార్పులు

    Gold Silver Rates Today : బంగారు వెండి ధరలు గణనీయంగా మార్పులు Gold Silver Rates Today : మార్చి 20, 2025 నాటికి, భారతదేశంలో బంగారం మరియు వెండి ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు అంతర్జాతీయ మార్కెట్లలో జరిగిన పరిణామాలు, దేశీయ డిమాండ్, మరియు ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయి. WhatsApp Group Join Now Telegram Group Join Now హైదరాబాద్‌లో బంగారం ధరలు: మార్చి 20, 2025 నాటికి,…


  • Traffic Police Rules : కొత్త ట్రాఫిక్ రూల్స్..నిబంధనలు పాటించకపోతే 25,000/- జరిమానా తప్పదు

    Traffic Police Rules :  కొత్త ట్రాఫిక్ రూల్స్..నిబంధనలు పాటించకపోతే 25,000/- జరిమానా తప్పదు

    Traffic Police Rules : కొత్త ట్రాఫిక్ రూల్స్..నిబంధనలు పాటించకపోతే 25,000/- జరిమానా తప్పదు Traffic Rules : భారత ప్రభుత్వం 2025లో మోటార్ వాహన చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు పదింతలు పెంచబడ్డాయి. ఈ మార్పులు మార్చి 15, 2025న అమల్లోకి వచ్చాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం. WhatsApp Group Join Now Telegram Group Join…


  • Post Office Scheme : ₹ 2లక్షలు  డిపాజిట్ చేస్తే ₹29,776 స్థిర వడ్డీ పొందండి.

    Post Office Scheme : ₹ 2లక్షలు  డిపాజిట్ చేస్తే ₹29,776 స్థిర వడ్డీ పొందండి.

    Post Office Scheme : ₹ 2లక్షలు  డిపాజిట్ చేస్తే ₹29,776 స్థిర వడ్డీ పొందండి. Post office scheme : పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలతో సమానంగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్థిరమైన వడ్డీ పొందవచ్చు. 2 సంవత్సరాల కాలానికి రూ. 2,00,000 డిపాజిట్ చేస్తే, 7.0% వడ్డీ రేటుతో, పరిపక్వత సమయంలో మొత్తం…


*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page