Free Job Alert : 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వం నుంచి క్లర్క్ గా పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | 30,000/- జీతం వస్తుంది 

Free Job Alert : 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వం నుంచి క్లర్క్ గా పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది | 30,000/- జీతం వస్తుంది 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 27 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌దరఖాస్తు చివరి తేది 29-12-2023 సాయంత్రం 05:00 వరకు

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 25500-81100/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ ఆరోగ్య పరిశోధన విభాగం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లో లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ & స్టెనోగ్రాఫర్ పోస్టులు కోసం ICMR-NCDIR వెబ్‌సైట్ (www.ncdirindia.org)తో టచ్‌లో ఉండాలని సూచించారు. ఈ నోటిఫికేషన్లు అప్లై చేసుకుంటే నెల జీతం రూ.25,500/- to రూ.81,100/- ఇస్తారు ఖాళీలు, అర్హతలు మరియు ఇతర అర్హత ప్రమాణాలు, వేతన స్థాయి, దరఖాస్తు ప్రక్రియ మరియు పద్దతి & ఇతర నియమాలు మరియు రిక్రూట్‌మెంట్ షరతుల గురించిన సమాచారం ఈ మార్గదర్శకాలలోని తదుపరి విభాగాలలో ఇవ్వబడింది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ICME NCDIR LDC, UDC & Steno Jobs Notification 2023 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 28/02/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest ICME NCDIR LDC, UDC & Steno Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.25,500/- to రూ.81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest ICME NCDIR LDC, UDC & Steno Job Recruitment 2023 Notification 2023 application fee details

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.300/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత:

పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్ & Any డిగ్రీ అర్హతతో ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

Latest ICME NCDIR LDC, UDC & Steno Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest ICME NCDIR LDC, UDC & Steno Job Recruitment Notification 2023 Apply Process :-

*ఆన్లైన్ https://ncdirindia.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లో లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest ICME NCDIR LDC, UDC & Steno Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-12-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑ICME NCDIR LDC, UDC & Steno Notification Pdf Click Here  

🛑ICME NCDIR Apply Online Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page