Top 9 Govt Jobs | 10th అర్హతతో పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ | Latest Central Government  Jobs Recruitment 2023 Vacancy in Telugu

Top 9 Govt Jobs | 10th అర్హతతో పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ | Latest Central Government  Jobs Recruitment 2023 Vacancy in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Top Popular Government Jobs:- కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి పర్మినెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది వివిధ విభాగాలు వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో  995 పోస్టులు, ICMR టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ 80 పోస్టులు, సౌత్ ఈస్ట్ రైల్వే అప్రెంటిస్  1785 పోస్టులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో  317 పోస్టులు, NIOS లో గ్రూప్ సి  62 పోస్టులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ 8773 ఉద్యోగాలు ఉద్యోగాలు, NLC గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 295 పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగాలు  5280 పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జిడి 26146 ఉద్యోగాలు అలా మొత్తం కలిపి ఉద్యోగాలు  43733 ఉన్నాయి ఉన్నాయి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

మొత్తం పోస్టుల సంఖ్య  : 43,733 ఉద్యోగాలు ఉన్నాయి.

ఉద్యోగాలు వివరాలు : వివిధ ప్రభుత్వ విభాగాలు వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

విద్యా అర్హత  : పోస్టులను అనుసరించి 10th, ITI, 12th, ఏదైనా డిగ్రీ & డిప్లమా, BE, B. Tech అర్హత కలిగిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన వయస్సు  : 04.12.2023 నాటికి 18 నుంచి 45  సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.

జీతం ప్యాకేజీ:  స్టిపెండ్ నెల జీతం రూ. 18,000/- నుంచి రూ.1,12,100/- వరకు ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

రూ. 750/- జనరల్/OBC అభ్యర్థులకు

రూ. 100/- SC/ST, EWS & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 

ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలకు  వెబ్ సైట్ లింక్ : https://telugujobspoint.com/

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31 డిసెంబర్ 2023.

✅Full Notification & Apply Link Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Official Webpage Click Here      

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

More Jobs

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page