Top 9 Govt Jobs | 10th అర్హతతో పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ | Latest Central Government Jobs Recruitment 2023 Vacancy in Telugu
Top Popular Government Jobs:- కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి పర్మినెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది వివిధ విభాగాలు వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 పోస్టులు, ICMR టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ 80 పోస్టులు, సౌత్ ఈస్ట్ రైల్వే అప్రెంటిస్ 1785 పోస్టులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 317 పోస్టులు, NIOS లో గ్రూప్ సి 62 పోస్టులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ 8773 ఉద్యోగాలు ఉద్యోగాలు, NLC గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 295 పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగాలు 5280 పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జిడి 26146 ఉద్యోగాలు అలా మొత్తం కలిపి ఉద్యోగాలు 43733 ఉన్నాయి ఉన్నాయి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

మొత్తం పోస్టుల సంఖ్య : 43,733 ఉద్యోగాలు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు : వివిధ ప్రభుత్వ విభాగాలు వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
విద్యా అర్హత : పోస్టులను అనుసరించి 10th, ITI, 12th, ఏదైనా డిగ్రీ & డిప్లమా, BE, B. Tech అర్హత కలిగిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన వయస్సు : 04.12.2023 నాటికి 18 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.
జీతం ప్యాకేజీ: స్టిపెండ్ నెల జీతం రూ. 18,000/- నుంచి రూ.1,12,100/- వరకు ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
రూ. 750/- జనరల్/OBC అభ్యర్థులకు
రూ. 100/- SC/ST, EWS & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ : https://telugujobspoint.com/
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31 డిసెంబర్ 2023.
✅Full Notification & Apply Link Click Here
✅Full Notification & Apply Link Click Here
✅Full Notification & Apply Link Click Here
✅Full Notification & Apply Link Click Here
✅Full Notification & Apply Link Click Here
✅Full Notification & Apply Link Click Here
✅Full Notification & Apply Link Click Here
✅Full Notification & Apply Link Click Here
✅Full Notification & Apply Link Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Webpage Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
More Jobs
- తెలంగాణ RTCలో డ్రైవర్లు, శ్రామిక్ నోటిఫికేషన్ వచ్చేసింది | TGSRTC Recruitment 2025 : Apply Now for 1743 Posts, Check Eligibility and Salary All Details In Telugu
- RTCలో 10th, ITI అర్హతతో 1,743 డ్రైవర్లు & శ్రామిక్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- APలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APPSC Hostel Welfare Officer Grade 2 Notification 2025
- ఇంటర్ అర్హతతో APPSC ఒకేసారి 6 నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి
- APPSC Jobs : AP లైబ్రరీ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నోటిఫికేషన్ | AP Intermediate Education Service Junior Lecturer In Library Science Job Recruitment 2025 Apply Now
- APPSC Jobs : ఒకేసారి 4 నోటిఫికేషన్ విడుదల
- AP అటవీ శాఖ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC AP Forest Subordinate Service Draughtsman Grade-ll (Technical Assistant) Recruitment 2025 notification released all details in telugu
- DNA Centre Jobs : 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ & స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | BRIC CDFD Junior Assistant Recruitment 2025 Apply Now
- Free Jobs : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్లో టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ | ECIL Technical Officer C Recruitment 2025 Apply Now
- Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | NIPER Non Teaching Recruitment 2025 Apply Now
- ISRO Jobs : 10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ | ISRO VSSC Light Vehicle Driver & Cook Jobs Recruitment 2025 Apply Now
- Andhr Ayuvasankalp : డిజిటల్ మరథాన్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తే 50వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో బహుమతి పొందువచ్చు
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*