AP Government Jobs : 10th అర్హతతో  Age 42 లోపు రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కార్యాలయాలలో కొత్త నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh For DCPU, SAA Notification 2023 All Details Apply Now

AP Government Jobs : 10th అర్హతతో  Age 42 లోపు రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కార్యాలయాలలో కొత్త నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh For DCPU, SAA Notification 2023 All Details Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DCPU, SAA  Requirement  2023: నిరుద్యోగులకు శుభవార్త, ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో & తెలుగు చదవడం వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, నోటిఫికేషన్ లో జిల్లా బాలల సంరక్షణ అధికారి, కౌన్సిలర్,  సామాజిక కార్యకర్త, అకౌంటెంట్, డేటా విశ్లేషకుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్, వర్కర్, మేనేజర్/ కోఆర్డినేటర్ & నర్స్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా అప్రెంటిస్‌షిప్  నోటిఫికేషన్ విడుదల జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 13.12.2023. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

DCPU, SAA  Requirement  2023 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 7,944/- to 44,023/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ http://wdcw.ap.gov.in

Latest DCPU, SAA Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి లో కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

ఈ రిక్రూమెంట్ కు 31 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థి వయస్సు 30.12.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. రూ. 7,944/- to 44,023/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా జిల్లా బాలల సంరక్షణ అధికారి, కౌన్సిలర్,  సామాజిక కార్యకర్త, అకౌంటెంట్, డేటా విశ్లేషకుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్, వర్కర్, మేనేజర్/ కోఆర్డినేటర్- SAA  & నర్స్-SAA ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, 12th, ITI, Any డిగ్రీ & PG అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పై వెబ్‌సైట్ http://palnadu.ap.gov.in, http://wdcw.ap.gov.in నుండి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు విద్యార్హత యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో నింపిన దరఖాస్తు ఫారమ్‌ను పంపవచ్చు/ సమర్పించవచ్చు. అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైనవి, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, చాకిరాల మిట్ట, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా- 522601కి 2511.2023 నుండి 3.12.2023 వరకు లేదా నేరుగా సాయంత్రం 5.00 గంటలకు లేదా అంతకు ముందు (పని రోజులలో) రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు ఆమోదించబడవు. మాత్రమే క్వాలిఫైడ్ షార్ట్ లిస్ట్ అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13/12/2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page