BEL Jobs :  భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification in Telugu Apply Now

BEL Jobs :  భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification in Telugu Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification 32 Vacancy in Telugu :

కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఒక నవరత్న కంపెనీ మరియు మిలిటరీ రాడార్లు, నావల్ సిస్టమ్స్, ఎలక్ట్రో-ఆప్టిక్స్, వెపన్ & ఫైర్ కంట్రోల్ కమ్యూనికేషన్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రంగాలలో ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్ తదితర 52 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. సొంత రాష్ట్రంలో రాత పరీక్ష రాసి పెర్మనెంట్ ఉద్యోగం పొద్దండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 

Bharat Electronics Limited (BEL) Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
వయసు  18 to 32 Yrs వయ
మొత్తం ఖాళీలు 32
నెల జీతము  Rs. 30,000 to 40,000/-  
Join  WhatsApp Group  Click Here 

🔹విద్య అర్హత  :

పోస్టును అనుసరించి  B.E/B.Tech (4 సంవత్సరాల కోర్సు) GEN/EWS/OBC అభ్యర్థులకు 55% & అంతకంటే ఎక్కువ మార్కులతో కంప్యూటర్ సైన్స్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ/కళాశాలలో డిగ్రీ లేదా తత్సమానం & SC/ST/PwBD అభ్యర్థులకు తరగతి పాస్ లేదా MBA/MSW/PG డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్‌మెంట్ HR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ/కళాశాల నుండి 55% కలిగి ఉండాలి

🔹 నెల జీతం :-

ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి 1వ సంవత్సరం రూ. 30,000/-, 2వ సంవత్సరం రూ. 35,000/- & 3వ సంవత్సరం రూ. 40,000/- నెలకు జీతం ఇస్తారు.

🔹ఎంపిక ప్రక్రియ:

🔰 రాత పరీక్ష ద్వారా 

🔰 ఇంటర్వ్యూ 

🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.475/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.177/-

🔹చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 15/12/2023.

🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.

✅Notification Pdf Click Here   

✅Apply Link Click Here    

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page