Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ఫీల్డ్ సూపర్ వైజర్ లో ఉద్యోగాలకై నోటిఫికేషన్ | Andhra Pradesh Supervisor Job notification All Details Apply Now
Supervisor job notification : – నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ ఏ.ఎఫ్. ఎకాలజీ సంస్థ నందు పని చేయుటకు ఫీల్డ్ సూపర్ వైజర్ దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
Field Supervisor recruitment in Telugu
పోస్టులు: ఫీల్డ్ సూపర్ వైజర్ (Field Supervisor) పోస్టు కలదు. పని చేయవలసిన ప్రాంతం: అనంతపురము జిల్లాలో 3 మండలాలు (అమరాపురం, గుడిబండ & కుందుర్పి).
విద్యార్హత: డిగ్రీ పాస్ (తప్పనిసరి) & ఆపైన
అనుభవము: తప్పనిసరిగా కనీసం 2-4 సంవత్సరాలు ఏదైనా NGO నందు పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
కమ్యూనిటీ మొబలైజేషన్, సంఘాల నిర్వహణ, సోసియల్ వర్క్, ఫీల్డ్ వర్క్, వ్యవసాయ సంబంధిత పనుల నందు అనుభవం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
జీతము – నెలకు రూ. 20,000/- + అలవెన్సులు
ఈ ఉద్యోగమునకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా ను hr@accionfraterna.org ఈమెయిల్ చేయగలరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన చిరునామా:- ఏ. ఎఫ్. ఎకాలజీ సెంటర్, ఉప్పరపల్లి రోడ్డు, ఆర్.డి.టి. స్టేడియం దగ్గర, అనంతపురము.
అప్లికేషన్లకు చివరి తేదీ: 27.07.2024 (శనివారం).
Important Notification Links
🔴Notification Pdf Click Here