Amazon Recruitment 2023 : WFH Jobs పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 35,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu | Free Jobs 2023
Nov 30, 2023 by Telugu Jobs Point
నిరుద్యోగులకు శుభవార్త, తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం, Amazon వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి క్వాలిటీ అసోసియేట్, లాస్ట్ మైల్ అనలిటిక్స్ అండ్ క్వాలిటీ జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే Amazon లో క్వాలిటీ అసోసియేట్, లాస్ట్ మైల్ అనలిటిక్స్ అండ్ క్వాలిటీ జాబ్ వస్తుంది. అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Amazon లో డేటా క్వాలిటీ అసోసియేట్, లాస్ట్ మైల్ అనలిటిక్స్ అండ్ క్వాలిటీ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు – మౌఖిక మరియు వ్రాతపూర్వకంగా ఉంటాయి
🔹బృందంలో పని చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించారు
🔹ధ్వని సమస్య పరిష్కార సామర్థ్యం మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు
🔹స్వతంత్ర నేపధ్యంలో ఉత్పాదకంగా మరియు సమర్ధవంతంగా పని చేసే సామర్థ్యం నిరూపించబడింది
🔹వివరాలకు అద్భుతమైన శ్రద్ధ మరియు అత్యున్నత స్థాయి ఖచ్చితత్వంతో పని చేయండి
ప్రాధాన్య అర్హతలు
🔹వర్డ్ మరియు ఎక్సెల్ వంటి MS ఆఫీస్ ఉత్పత్తుల పని పరిజ్ఞానం
🔹అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు డేటా ప్రదర్శన నైపుణ్యాలు
🔹అనర్గళంగా వ్రాసిన మరియు మాట్లాడే ఇంగ్లీష్
మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 35,000/- to 40,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
🔷మొబైల్ లో రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Amazon Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️SBI CBO Notification 2023 | Latest Govt Vacancy:- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సొంత గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చే అవకాశం మీరు అప్లై కాని చేసుకున్నట్లయితే, ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. SBI CBO నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభ తేదీ 21 నవంబర్ 2023. చివరి తేదీ 22 డిసెంబర్ 2023. SBI CBO నోటిఫికేషన్లు మొత్తం 5280 పోస్టులు చాలా భారీగా ఉన్నాయి. SBI CBO నోటిఫికేషన్ సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి. పూర్తి వివరాల కోసం Click Here
-
ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now

ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Regional Passport Office Recruitment …
-
No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now

No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIABRecruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Recruitment 2025 Latest Project Technical Support …
-
12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now JMI Recruitment 2025 …
-
రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITTH Recruitment 2025 …
-
10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now

10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICT Recruitment 2025 Latest …
-
12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now

12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML Recruitment 2025 Latest Junior Stenographer Job …
-
10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts

10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM 11 Recruitment …
-
No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now

No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP Animal …
-
No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now

No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now BEL Recruitment 2025 Latest …
-
12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy

12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …

