Panchayati Raj Jobs : నెల జీతం 44,900/- Age 56 Yrs లోపు పరీక్ష లేకుండా పంచాయతీ రాజ్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest NIRDPR Section Officer Job Recruitment 2023 Notification in Telugu

Panchayati Raj Jobs : నెల జీతం 44,900/- Age 56 Yrs లోపు పరీక్ష లేకుండా పంచాయతీ రాజ్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest NIRDPR Section Officer Job Recruitment 2023 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 26, 2023 by Telugu Jobs Point

Latest Rural Development Section Officer Panchayati Raj NIRDPR Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. NIRDPR అనేది గ్రామీణాభివృద్ధి రంగంలో శిక్షణ, పరిశోధన మరియు కన్సల్టెన్సీ కార్యకలాపాలను అందించే ఒక ప్రధాన సంస్థ. అర్హత, అనుభవం, వయస్సు, వేతనం మొదలైన వాటికి సంబంధించిన వివరాలు క్రింది పట్టికలో సూచించబడ్డాయి. ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థ లో “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ & పంచాయతీరాజ్ కాంట్రాక్టు ప్రాతిపదికన నెలకు రూ.44,900-రూ.1,42,400 కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్   నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ విడుదల చేయడం జరిగింది.

Latest NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  Age 18 to 56 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ. రూ.44,900- to రూ.1,42,400 వరకు నెల జీతం చెల్లిస్తారు.  
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
Official Websitehttp://career.nirdpr.in/

NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification Age Details :

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు to maximum 56 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

NIRDPR Section Officer Job Recruitment 2023 Notification Salary Details :

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో Rs.44,900/- to Rs.1,42,400/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

NIRDPR Section Officer Recruitment 2023 Notification application free details :

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే General/OBC-NCL 300/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -0/- చెల్లించవలసిన ఉటుంది. 

NIRDPR Section Officer Job Recruitment 2023 Notification job details 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

NIRDPR Section Officer Recruitment 2023 Notification Education Details  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు సెంట్రల్ / స్టేట్ గవర్నమెంట్ / పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ / సెమీ గవర్నమెంట్ కింద అధికారులు. / చట్టబద్ధమైన అటానమస్ లేదా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సారూప్య పదవిని కలిగి ఉంది.

లేదా

సెంట్రల్ / స్టేట్ గవర్నమెంట్ / పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ / సెమీ గవర్నమెంట్ కింద IL అధికారులు. / స్టాట్యూటరీ అటానమస్ లేదా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ 6 సంవత్సరాల సర్వీస్‌తో పే లెవల్ 6 (రూ. 9300-34800 ప్లస్ గ్రేడ్ పే రూ.4200/-)లో పదవిని కలిగి ఉంది. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

NIRDPR Section Officer Job Recruitment 2023 Notification Important Dates  

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 04/12/2023.

NIRDPR Section Officer Job Recruitment 2023 Notification selection process:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

NIRDPR Section Officer Recruitment 2023 Notification apply online process:-

•ఆన్లైన్ http://career.nirdpr.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑NIRDPR Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts