Supervisor Jobs :  Age 45 లోపు వార్డెన్ & సూపర్వైజర్ ఉద్యోగాల నోటిఫికేషన్  నెల జీతం 40000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  AIIMS Recruitment 2023 in Telugu

Supervisor Jobs :  Age 45 లోపు వార్డెన్ & సూపర్వైజర్ ఉద్యోగాల నోటిఫికేషన్  నెల జీతం 40000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  AIIMS Recruitment 2023 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌ఈ నోటిఫికేషన్లు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

📌ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

📌10th క్లాస్ అర్హతతో వార్డెన్ డేటా ఏంటి ఆపరేటర్ సూపర్వైజర్& డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అటెండర్  తదితర ఉద్యోగుల నియామకాలు.

📌 వయోపరిమితి 18 తో 42 Yrs మధ్యలో వయసు కలిగి ఉండాలి. 

📌అప్లికేషన్ చివరి తేదీ : 07 డిసెంబర్ 2023.

AIIMS Recruitment 2023 Warden, Supervisor & Junior Assistant Notification 3036 Vacancy in Telugu : భారత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో లైబ్రరీ అటెండన్ట్ గ్రేడ్, జూనియర్ స్టోర్ ఆఫీసర్ /స్టోర్ కీపర్, క్యాషియర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, లేబొరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – A, ఆఫీస్ అటెండన్ట్, సోషల్ వర్కర్, స్టేనోగ్రాఫర్ & స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ తదితర 3036 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు 07 డిసెంబర్ 2023 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

Latest AIIMS Recruitment 2023 Warden, Supervisor & Junior Assistant Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు ఈ నోటిఫికేషన్ లో లైబ్రరీ అటెండన్ట్ గ్రేడ్, జూనియర్ స్టోర్ ఆఫీసర్ /స్టోర్ కీపర్, క్యాషియర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, లేబొరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, హాస్పిటల్ అటెండన్ట్ గ్రేడ్ III, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – A, ఆఫీస్ అటెండన్ట్ గ్రేడ్ II, సోషల్ వర్కర్, స్టేనోగ్రాఫర్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్  వివిధ 100 రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

AIIMS Warden, Supervisor & Junior Assistant Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు AIIMS తరపున రెగ్యులర్ నాన్-ఫ్యాకల్టీ గ్రూప్-B & C పోస్ట్‌లకు రిక్రూట్‌మెంట్
వయసు  18 to 45 Yrs వయ
మొత్తం ఖాళీలు 3036
విద్యా అర్హత10th, 12th, ITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
నెల జీతము  Rs.19,900/- – Rs. 2,07,000/-  
Join  WhatsApp Group  Click Here 

అవసరమైన వయో పరిమితి: 27/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

విద్య అర్హత 

పోస్టును అనుసరించి 10th, 12th, ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.3000/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.2500/-

ఎంపిక ప్రక్రియ:

🔰రాత పరీక్ష

🔰ఇంటర్వ్యూ

🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

Latest AIIMS Warden, Supervisor & Junior Assistant Job Recruitment 2023 Notification Apply Process :-

•ఆన్లైన్ https://creaiims.aiimsexams.ac.in/ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Latest AIIMS Warden, Supervisor & Junior Assistant Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:07-12-2023.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here  

✅Apply Link Click Here  

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts