AP Jobs : 7th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest APCTD Outsourcing Notification 2023
Nov 26, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఈ నోటిఫికేషన్లు పరీక్ష లేదు ఫీజు లేదు ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామం ఉద్యోగం పొందే అవకాశం.
📌ప్రాంతీయ GST ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ కార్యాలయంలో పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
📌7th క్లాస్ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ అబార్డినేటర్ తదితర ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 08 డిసెంబర్ 2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest APCTD Outsourcing GST Audit & Enforcement Office Vacancy :- నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జిల్లా కార్యాలయాలలో ఉద్యోగాలతే రిలీజ్ చేయడం జరిగింది. ప్రాంతీయ GST ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ అవార్డినేట్ పోస్టులు అవుట్‌సోర్సింగ్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో రాత పరీక్షలు లేకుండా అప్లై చేసుకుని ఆ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. కేవలం 7వ తరగతి పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 08.12.2023 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
APCTD Outsourcing Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹డేటా ఎంట్రీ ఆపరేటర్
🔹ఆఫీస్ అబార్డినేట్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
31.07.2023 నాటికి ఏ వ్యక్తి/ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 42 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే రిక్రూట్‌మెంట్‌కు అర్హులు కాదు. SC/ST/BCల వర్గాలకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹18,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
పోస్టులు అనుసరించి సబార్డినేట్ పోస్ట్ కోసం 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పోస్ట్ కోసం అర్హత కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. టైపింగ్ స్కిల్స్ మరియు MS ఆఫీస్ /PGDCA/DCA/ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్లతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా అప్లై చేసుకోవాలి:-
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ ప్రకటనతో జతచేయబడిన దరఖాస్తు ఫారమ్‌లోని వివరాలతో పాటు క్రింది ధృవీకరించబడిన పత్రాల నకళ్లతో పాటు తమ దరఖాస్తులను రీజనల్ GST ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్, తిరుపతి, 7వ తేదీలో అందించిన పెట్టెలో సమర్పించాలి. ఫ్లోర్, A-బ్లాక్, O/o కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, పద్మావతి నిలవం, తిరుపతి పైన పేర్కొన్న తేదీ మరియు సమయం లోపల లేదా రిజిస్టర్ పోస్ట్‌లోని చిరునామా గడువు తేదీలోపు ఈ కార్యాలయానికి చేరుకోవాలి.
1. అర్హత సర్టిఫికేట్
2. కుల ధ్రువీకరణ పత్రం
3. రేషన్ కార్డ్
4. ఆధార్ కార్డ్
5. పని అనుభవం సర్టిఫికేట్
6. ఇతర సర్టిఫికెట్లు.
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 26-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now

Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now

No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now CSIR NGRI Recruitment 2025 Latest Multi Tasking Staff Job Notification 2025 Apply Now: CSIR-నేషనల్ జియోఫిజికల్ …
-
NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now

NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now

RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS RTC Conductor Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TS RTC Recruitment 2025 Latest Conductor …
-
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now

ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Regional Passport Office Recruitment …
-
No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now

No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIABRecruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Recruitment 2025 Latest Project Technical Support …
-
12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now JMI Recruitment 2025 …
-
రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITTH Recruitment 2025 …
-
10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now

10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICT Recruitment 2025 Latest …
-
12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now

12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML Recruitment 2025 Latest Junior Stenographer Job …
-
10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts

10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM 11 Recruitment …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*


