Anganwadi Jobs 2023 : 10th అర్హతతో లైబ్రరీ అటెండర్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Recruitment 2023 Notification in Telugu
Nov 25, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేసుకుంటే జాబ్ గ్యారంటీ.
📌జిల్లా ICDS ప్రాజెక్టులో పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల .
📌10th క్లాస్ అర్హతతో అంగన్వాడి సహాయాకురాలు (AWH) & మినీ అంగన్వాడి కార్యకర్త తదితర ఉద్యోగుల నియామకాలు.
Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Vacancy :- జిల్లా మహిళా & శిశుసంక్షేమ సాదికారితా అధికారివారికార్యాలయము లో అంగన్వాడి సహాయాకురాలు (AWH) & మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW) వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటు వంటి దిగువ తెలుపబడిన పోస్టుల భర్తీకొరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. అంగన్వాడి నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు కేవలం పదో తరగతి పాసిన వల్ల అప్లై చేసుకోవచ్చు సొంత వార్డు లేదా గ్రామంలో ఉద్యోగం పొందే అవకాశం. పరీక్ష లేదు ఫీజు లేదు ఈజీగా అప్లై చేసుకుని ఉద్యోగం పొందే అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
అంగన్వాడి సహాయకురాలు (AWH) =19
మినీ అంగన్వాడీ కార్యకర్త (Mini AWW) =02 తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹7,000/- నుంచి రూ ₹11500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానికవివాహిత మహిళ అయ్యిఉండాలి. అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడికార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అందుబాటులోలేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది. అంగన్వాడి కార్యకర్త పోస్టుకు దరఖాస్తు కొరకు అభ్యర్థి 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు.
Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ఆధారంగా
🔹డాక్యుమెంటేషన్
Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Job Recruitment 2023 Notification Apply Process :-
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాబాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటెస్టేషన్చేయించి, జిల్లా మహిళా-శిశుసంక్షేమ& పాదకారతా అధికారివారి కార్యాలయము సమర్పించుకోవాలని తెలియజేస్తున్నారు.
Latest Anganwadi Helpers, Mini Anganwadi Workers Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑1st Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑3rd Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
AP ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లో రాత పరీక్ష లేకుండా జాబ్స్ | AP DCHS Contract/ Outsourcing Basis Job Notification 2025 | AP Government Jobs
AP ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లో రాత పరీక్ష లేకుండా జాబ్స్ | AP DCHS Contract/ Outsourcing Basis Job Notification 2025 | AP Government Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | NTPC Assistant Chemist Trainee (Act) Notification 2025 | Job Shekar
విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | NTPC Assistant Chemist Trainee (Act) Notification 2025 | Job Shekar WhatsApp Group Join Now Telegram Group Join Now NTPC Assistant Chemist Trainee Job Recruitment 2025 …
-
హాస్టల్ వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది No Exam | Latest Jobs in Telugu | Hostel Ward Boy jobs 2025 | Job Search
హాస్టల్ వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది, No Exam || Latest Jobs in Telugu | Hostel Ward Boy jobs 2025 | Job Search WhatsApp Group Join Now Telegram Group Join Now Manipur …
-
India Post GDS 3rd Merit List విడుదల, Postal Gds 3rd Merit List Release Direct Pdf
India Post GDS 3rd Merit List విడుదల, Postal Gds 3rd Merit List Release Direct Pdf WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS Results 2025 In Telugu for …
-
Forest Jobs : 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ జాబ్స్
Forest Jobs : 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ జాబ్స్ WhatsApp Group Join Now Telegram Group Join Now WII Multi tasking Staff & Lab Assistant Job Recruitment …
-
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CIMAP Vacancy 2025 Notification : …
-
రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | Dr NTR University Outsourcing Basis job notification 2025
రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | Dr. NTR University Outsourcing Basis job notification 2025 latest Data Entry Operator jobs WhatsApp Group Join Now Telegram Group …
-
Free Gas Cylinder 2025 : ఉచిత సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా! వెంటనే ఇలా చేయండి
Free Gas Cylinder 2025 : ఉచిత సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా! వెంటనే ఇలా చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ లో కూటమ ప్రభుత్వం …
-
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 డైరెక్టుగా బ్యాంకు లోకి.. వెంటనే తెలుసుకోండి
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 డైరెక్టుగా బ్యాంకు లోకి.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రతి మహిళకు నెలకు 1500 డైరెక్ట్ గా అకౌంట్లోకి ఆడబిడ్డ నిధి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
-
Vidyadhan Scholarship 2025 : 10th పాస్ చాలు ఉచితంగా 10వేల నుంచి 75 వేల మధ్యలో స్కాలర్షిప్
Vidyadhan Scholarship 2025 : 10th పాస్ చాలు ఉచితంగా 10వేల నుంచి 75 వేల మధ్యలో స్కాలర్షిప్ WhatsApp Group Join Now Telegram Group Join Now Vidyadhan Scholarship 2025 : విద్యాధన్ స్కాలర్షిప్ 10th పాసైన …
-
10th అర్హతతో సఖి వన్ స్టాప్ సెంటర్లో ఆయా జాబ్స్ | AP Sakhi One Stop Centre Case Worker, Ayah & Multi purpose Staff job notification 2025 latest ICPS and SAA, Bapatla District jobs
10th అర్హతతో సఖి వన్ స్టాప్ సెంటర్లో ఆయా జాబ్స్ | AP Sakhi One Stop Centre Case Worker, Ayah & Multi purpose Staff job notification 2025 latest ICPS and SAA, Bapatla District …
-
10th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Secondary Health DCHS Contract/Out sourcing basis job notification 2025 latest Andhra Pradesh jobs
10th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Secondary Health DCHS Contract/Out sourcing basis job notification 2025 latest Andhra Pradesh jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
10+2 అర్హతతో 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు | CISF Requirement 2025 | Latest Head Constable Jobs
10+2 అర్హతతో 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు | CISF Requirement 2025 | Latest Head Constable Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 17) : Central …