Warden Jobs :  Age 45 లోపు వార్డెన్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  AIIMS Recruitment 2023 in Telugu 

Warden Jobs :  Age 45 లోపు వార్డెన్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  AIIMS Recruitment 2023 in Telugu 

AIIMS Recruitment 2023 Warden, Supervisor & Junior Assistant Notification 3036 Vacancy in Telugu : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో లైబ్రరీ అటెండన్ట్ గ్రేడ్, జూనియర్ స్టోర్ ఆఫీసర్ /స్టోర్ కీపర్, క్యాషియర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, లేబొరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – A, ఆఫీస్ అటెండన్ట్ గ్రేడ్ II, సోషల్ వర్కర్, స్టేనోగ్రాఫర్ & స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ తదితర 3036 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు 07 డిసెంబర్ 2023 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :-  ఈ నోటిఫికేషన్ లో

🔹లైబ్రరీ అటెండన్ట్ గ్రేడ్

🔹జూనియర్ స్టోర్ ఆఫీసర్ /స్టోర్ కీపర్

🔹క్యాషియర్ 

🔹సైంటిఫిక్ అసిస్టెంట్

🔹జూనియర్ ఇంజనీర్

🔹అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 

🔹సూపర్‌వైజర్ 

🔹లేబొరేటరీ అసిస్టెంట్

🔹లోయర్ డివిజనల్ క్లర్క్ 

🔹హాస్పిటల్ అటెండన్ట్ గ్రేడ్ III

🔹డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – A

🔹ఆఫీస్ అటెండన్ట్ గ్రేడ్ II

🔹సోషల్ వర్కర్

🔹స్టేనోగ్రాఫర్

🔹స్టోర్ కీపర్ కమ్ క్లర్క్

🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్  వివిధ 100 రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

AIIMS Recruitment 2023 Warden, Supervisor & Junior Assistant Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు AIIMS తరపున రెగ్యులర్ నాన్-ఫ్యాకల్టీ గ్రూప్-B & C పోస్ట్‌లకు రిక్రూట్‌మెంట్
వయసు  18 to 40 Yrs వయ
మొత్తం ఖాళీలు 3036
విద్యా అర్హత10th, 12th, ITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
నెల జీతము  Rs. 19,900/- – Rs. 2,07,000/-  
Join  WhatsApp Group  Click Here 

🔹విద్య అర్హత  : పోస్టును అనుసరించి 10th, 12th, ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

🔹ఎంపిక ప్రక్రియ:

    🔰రాత పరీక్ష

    🔰ఇంటర్వ్యూ

 🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.3000/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.2500/-

🔹చివరి తేదీ: నోటిఫికేషన్ 

అప్లికేషన్ ప్రారంభ తేదీ :- 17/11/2023

అప్లికేషన్ చివరి తేదీ  :- 01/12/2023

🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here  

✅Apply Link Click Here  

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *