Warden Jobs : ఈరోజే 581 వార్డెన్ పోస్టుల ఎంపిక జాబితా విడుదల
Warden Jobs : ఈరోజే 581 వార్డెన్ పోస్టుల ఎంపిక జాబితా విడుదల TSPSC Warden Notification : తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, లేడీ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపిక జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సోమవారం, మార్చి 17, 2025న విడుదల చేయనుంది. ఈ నియామక ప్రక్రియ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను … Read more