AP Government Job : పరీక్ష లేదు ఫీజు లేదు మెరిట్ ఆధారంగా డైరెక్ట్ ఉద్యోగ నియామకం | Latest Andhra Pradesh Revenue Department Recruitment 2023 Notification in Telugu
Latest Revenue Department Notification in Telugu | Latest Govt Jobs in Telugu
Nov 15, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌రెవిన్యూ డిపార్ట్మెంట్లో పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
📌Age 18 to 52 Yrs లోపు అప్లై చేయాలి.
📌ఈ నోటిఫికేషన్ పరీక్ష లేదు, ఫీజు లేదు అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది.
📌అప్లికేషన్ చివరి తేదీ : 30 నవంబర్ 2023.
Latest Revenue Department Typist Cum Computer Operator Vacancy :- ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో డిపార్ట్మెంట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం పోస్టులు 12 పోస్టులు ఉన్నాయి. అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వచ్చే అవకాశం. పూరించిన దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 30.11.2023 సాయంత్రం 5.00 గంటలకు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest Revenue Department Typist Cum Computer Operator Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 14/11/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 ఏళ్లు మించకూడదు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు రూ.₹18,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
OC అభ్యర్థులకు -రూ.0/-, SC/ST/BC/ -రూ.0/- & శారీరక వికలాంగ అభ్యర్థులు – మినహాయింపు.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా స్థాపించబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క కంప్యూటర్లతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా B.Tech/BCA/MCA.
లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి PGDCA సర్టిఫికేట్‌తో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ మరియు టైప్‌రైటింగ్‌లో ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో హయ్యర్ గ్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
Latest Revenue Department Typist Cum Computer Operator Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹అభ్యర్థుల ఎంపిక అర్హత విద్యా పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా
🔹ఇంటర్వ్యూ ఆధారంగా
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Latest Revenue Department Typist Cum Computer Operator Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now ICDS Vacancy 2025 : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా …
-
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CIMAP vacancy2025 : నిరుద్యోగులకు …
-
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th, 12th Class Results 2025 release …
-
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : JEE Advance admit card 2025 release : ఐఐటీలో …
-
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana ESET Results 2025 Date తెలంగాణ పాలిటెక్నికల్ కోర్సు …
-
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో …
-
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana model schools entrance test 6th to …
-
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th Class Results 2025 …
-
Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డు విడుదల
Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : NVS Admit Card Non Teaching Release …
-
Fireman Jobs : 10th అర్హతతో ఫైర్‌మెన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
Fireman Jobs : 10th అర్హతతో ఫైర్‌మెన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSLFireman Notification 2025 in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో …
-
AP High Court Recruitment 2025 : ఏపీలో 7th, 10th, 12th & Any డిగ్రీ చదివిన వాళ్లకు కోర్టుల్లో ఉద్యోగాలు- 1621 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AP High Court Recruitment 2025 : ఏపీలో 7th, 10th, 12th & Any డిగ్రీ చదివిన వాళ్లకు కోర్టుల్లో ఉద్యోగాలు- 1621 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra …
-
Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన
Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Surveyor Jobs: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5000 ల్యాండ్ సర్వేర్ పోస్టులు భర్తీ చేస్తామని …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*