Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకం | Latest NHM DMHO Recruitment 2023 Notification in Telugu
Latest GMC GGH Notification in Telugu | Latest Govt Jobs in Telugu
Nov 14, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లో నోటిఫికేషన్ లో పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయాలి.
📌10 అర్హతతో 18 రకాల పోస్టులు ఉన్నాయి ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 29 నవంబర్ 2023.
Latest GMC GGH Vacancy :- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైద్య & ఆరోగ్య శాఖ స్పస్సార్ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలోని జిల్లాలోని ఆరోగ్య సంస్థల్లో కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ శిక్షకుడు (PET), ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చురీ పరిచారకుడు, కార్యాలయ సబార్డినేట్లు, అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, మానసిక సామాజిక కార్యకర్త & స్టోర్ అటెండర్ వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. పూరించిన దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 29.11.2023 సాయంత్రం 5.00 గంటలకు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest GMC GGH Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹కంప్యూటర్ ప్రోగ్రామర్
🔹ఫిజికల్ ఎడ్యుకేషనల్ శిక్షకుడు (PET)
🔹ఎలక్ట్రికల్ హెల్పర్
🔹మార్చురీ పరిచారకుడు
🔹కార్యాలయ సబార్డినేట్లు
🔹అనస్థీషియా టెక్నీషియన్
🔹కార్డియాలజీ టెక్నీషియన్
🔹ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్
🔹మానసిక సామాజిక కార్యకర్త
🔹స్టోర్ అటెండర్
🔹చైల్డ్ సైకాలజిస్ట్
🔹క్లినికల్ సైకాలజిస్ట్
🔹జనరల్ డ్యూటీ అటెండర్లు తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 14/11/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 ఏళ్లు మించకూడదు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest GMC GGH Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹15,000/- నుంచి రూ రూ.54,060/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest GMC GGH Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
OC అభ్యర్థులకు -రూ.250/-, SC/ST/BC/ -రూ.0/- & శారీరక వికలాంగ అభ్యర్థులు – మినహాయింపు.
Latest GMC GGH Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 10th, 12th, ITI, డిప్లమా, డిగ్రీ, BE & బిటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
Latest GMC GGH Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ఆధారంగా
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest GMC GGH Job Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Latest NHM DMHO Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 14-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-11-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
TS Inter Results 2025 | ఇంటర్మీడియట్ ఫలితాలు | జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం
TS Inter Results 2025 | ఇంటర్మీడియట్ ఫలితాలు | జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం TS Inter Results 2025 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ & సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో, జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ మొదలైంది. పరీక్షల తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఎదురుచూసేది ఫలితాలే. ఈసారి ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయి? అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? అనే అంశాలను ఈ వ్యాసంలో…
-
AP Out Sourcing Jobs : 10th అర్హతతో క్లర్క్ & సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల
AP Out Sourcing Jobs : 10th అర్హతతో క్లర్క్ & సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల Andhra Pradesh out sourcing basis clerk & security guard Notification 2025 latest Srikakulam district notification in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పాలాస, శ్రీకాకుళం జిల్లాలోని రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్లు, సి ఆర్మ్ టెక్నీషియన్స్, జనరల్…
-
AP Student Good News .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల
AP Student Good News .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల Andhra Pradesh Government : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలతో ఎంతోమంది విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Government releases fee reimbursement funds రీయింబర్స్‌మెంట్ నిధులు ముఖ్యాంశాలు:• 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఫీజు…
-
గ్రామ వార్డు సచివాలయాలలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా ఉద్యోగం పొందండి | Latest Anganwadi Teacher & Helper District Wise 948 Job Notification 2025 in Telugu
గ్రామ వార్డు సచివాలయాలలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా ఉద్యోగం పొందండి | Latest Anganwadi Teacher & Helper District Wise 948 Job Notification 2025 in Telugu Latest Anganwadi Teacher Helper District Wise 948 Job Notification 2025 in Telugu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మెనీ అంగన్వాడీ టీచర్ & హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం 948 పోస్టుల భర్తీకి…
-
10th క్లాస్ వాల్యుయేషన్ & ఫలితాలు విడుదల | TS 10th Class Results Date పదో తరగతి వెలివేషన్.. రిజల్ట్స్ ఎప్పుడంటే
10th క్లాస్ వాల్యుయేషన్ & ఫలితాలు విడుదల | TS 10th Class Results Date పదో తరగతి వెలివేషన్.. రిజల్ట్స్ ఎప్పుడంటే TS 10th Class Results Date : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 4 తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలు అయినావు వెంటనే మరొకటి రోజు నుంచి మూలికరణ చేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారి తెలియజేయడం జరిగింది. WhatsApp Group Join…
-
AP ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results 2025 date 2025
AP ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results 2025 date 2025 AP Inter results 2025 date Out : హలో ఫ్రెండ్స్.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 10,58,893 విద్యార్థులు ఫీజు చెల్లించారు. 95% అభ్యర్థులు పరీక్ష హాజరయ్యారు. ఇందులో 18 వేల మంది ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొంటారని పత్రాల వాల్యూయేషన్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Andhra Pradesh intermediate results Date అధికారకంగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్…
-
Anganwadi Recruitment 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్
Anganwadi Recruitment 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్ AP Anganwadi Teacher & Helper Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళ అభ్యర్థులకు సొంత జిల్లాలోనే 948 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నియామక…
-
నిరుద్యోగులకు శుభవార్త.. 61,579 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే
నిరుద్యోగులకు శుభవార్త.. 61,579 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే TS Govt Jobs : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది పండుగ తర్వాత, రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ & విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) శాఖల్లో ఖాళీగా ఉన్న 61,579 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఉగాది తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ నోటిఫికేషన్ కేవలం 10+ITI, 12th…
-
AP Ration Card : రేషన్ కార్డుదారుల ఈకేవైసీ ఈనెల 31 లోపల తప్పనిసరిగా చేయాలి
AP Ration Card : రేషన్ కార్డుదారుల ఈకేవైసీ ఈనెల 31 లోపల తప్పనిసరిగా చేయాలి AP Ration Card e-KYC Update : రేషన్ కార్డుదారులందరూ ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను మార్చి 31, 2025 లోపు పూర్తిచేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ గడువులోగా ఈకేవైసీ చేయకపోతే భవిష్యత్తులో రేషన్ సరుకులు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.…
-
Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు
Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు Employment With Free Training : గ్రామీణ యువతకు ఎస్బీఐ ఆర్ సెటి ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. WhatsApp Group Join Now Telegram Group Join Now శిక్షణ కోర్సులు • హౌస్ వైరింగ్• ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ 🔥రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్…
-
District Court Jobs : జిల్లా కోర్టులో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP DLSA Typist cum Assistant Job Recruitment 2024 Latest APCOS outsource basis Notification apply Offline now
District Court Jobs : జిల్లా కోర్టులో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP DLSA Typist cum Assistant Job Recruitment 2024 Latest APCOS outsource basis Notification apply Offline now WhatsApp Group Join Now Telegram Group Join Now AP DLSA Typist Cum Assistant Job Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త.. అప్లై చేస్తే సొంత జిల్లాలో జిల్లా కోర్టులో ఉద్యోగం..…
-
రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ | RRB ALP Recruitment 2025 | Latest Railway Jobs in Telugu
రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ | RRB ALP Recruitment 2025 | Latest Railway Jobs in Telugu RRB ALP Recruitment 2025 : భారతీయ రైల్వేలో ఉద్యోగానికి ఆసక్తి గల అభ్యర్థుల కోసం ఒక మంచి అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి 2025-26 సంవత్సరానికి గాను 9970 ఖాళీలు మంజూరు చేసింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం…
-
పోస్టల్ GDS 2025 Cutoff ఎంత ఉంది | Postal GDS 1st merit list Out Cut Off 2025
పోస్టల్ GDS 2025 Cutoff ఎంత ఉంది | Postal GDS 1st merit list Out Cut Off 2025 Postal GDS Results 2025 In Telugu for 21413 Post : గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 21,413 పోస్టులు కు 1st మెరిట్ లిస్ట్ 21 మార్చ్ 2025 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 1st మెరిట్ లిస్టులో 1201 అభ్యర్థులు సెలెక్ట్…