Govt Jobs : 10+2 అర్హతతో వ్యవసాయ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | Latest DGHS Recruitment 2023 in Telugu
Nov 14, 2023 by Telugu Jobs Point
DGHS Job Vacancy In Telugu : ఈరోజు మీకోసం వ్యవసాయ శాఖలో పర్మనెంట్ బంపర్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. కేవలం 10th, 12th, Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకొని ఇన్‌స్టిట్యూట్‌లలో గ్రూప్ B & C పోస్ట్‌ల కోసం రిక్రూట్‌మెంట్ పొందవచ్చును. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఈనెల 30 నవంబర్ 2023 లోపల అప్లై చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
అవసరమైన వయో పరిమితి: 30/11/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ రిక్రూట్మెంట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుండి విడుదలకావడం జరిగింది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ |
వయసు | 18 to 35 Yrs వయ |
మొత్తం ఖాళీలు | 487 |
విద్యా అర్హత | 10th పాస్ చాలు |
నెల జీతము | Rs. 18000 – Rs. 1,42,000/- |
Join WhatsApp Group | Click Here |
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కింద ఇచ్చాను చూడండి.
🔹లెసెర్చ్ అసిస్టెంట్
🔹సాంకేతిక నిపుణుడు
🔹అబారేటరీ అటెండెంట్
🔹శోధన అసిస్టెంట్
🔹అసిస్టెంట్
🔹వార్డ్ మాస్టర్
🔹సూపర్‌వైజర్ నిర్వహణ
🔹టెక్నీషియన్
🔹అకౌంటెంట్ మరిన్ని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు కనీస అర్హత కింద ఇవ్వడం జరిగింది చూడండి. 10వ తరగతి, 12th, Any డిగ్రీ & డిప్లమా మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ నోటిఫికేషన్ లో మీరు 18,000/- నుంచి రూ 1,42,000/- జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం PwBD)/SC/ST/మాజీ సైనికులు/మహిళలు: రుసుము చెల్లింపు నుండి మినహాయింపు. మిగతా వారందరికీ: రూ. 600/-
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.
=====================
Important Links:
✅DGHS Notification Pdf Click Here
✅Online Apply Link Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
New Scheme : ప్రతి మహిళకు డైరెక్టర్ అకౌంట్ లో 12000 ఇస్తారు
New Scheme : ప్రతి మహిళకు డైరెక్టర్ అకౌంట్ లో 12000 ఇస్తారు Indiramma Atmiya Bharosa Scheme 2025 : తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం నూతన పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా‘ ను ప్రవేశపెట్టినట్లు మంత్రి సీతక్క తెలియజేశారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మహిళలకు రూ.12,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలియజేశారు. WhatsApp Group Join Now Telegram Group Join Now ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…
-
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఆయా ఉద్యోగాలు | AP WDCW job notification 2025 | Latest Telugu Jobs Point
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఆయా ఉద్యోగాలు | AP WDCW job notification 2025 | Latest Telugu Jobs Point AP WDCW job notification 2025 : WhatsApp Group Join Now Telegram Group Join Now హాయ్ ఫ్రెండ్స్.. మరో కొత్త నోటిఫికేషన్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖలో మేనేజర్ డాక్టర్, ఆయా & చౌకదా ఉద్యోగుల కోసం AP…
-
TGSPDCL Jobs : 10th అర్హతతో విద్యుత్ శాఖలో 3260 ఉద్యోగుల భర్తీ | Telugu Jobs Point
TGSPDCL Jobs : 10th అర్హతతో విద్యుత్ శాఖలో 3260 ఉద్యోగుల భర్తీ | Telugu Jobs Point TGSPDCL 3260 JLM, Sub Engineer, AE Jobs Notification 2025. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (TGSPDCL) త్వరలోనే 3,260 పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయి. ఈ భర్తీ కోసం https://tgsouthernpower.org/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. WhatsApp Group Join Now Telegram Group Join Now South Telangana Power…
-
AP Medical College Jobs : ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆపరేషన్ థియేటర్ సహాయకుల ఉద్యోగాలు | నెల జీతం రూ.23,120/- ఇస్తారు | Telugu Jobs Point
AP Medical College Jobs : ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆపరేషన్ థియేటర్ సహాయకుల ఉద్యోగాలు | నెల జీతం రూ.23,120/- ఇస్తారు Andhra Pradesh Government Medical College Operation Theater Technician Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త… ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పాడేరు నందు వివిద విభాగళనందు 244 ఉద్యోగాల భర్తీ కి సంచాలకులు, ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు వారు నోటిఫికేషన్ ఇచ్చియున్నారు. అందులో…
-
Security Assistant Notification 2025 : 10th అర్హతతో IISc జాబ్స్ Rs.35,000 నెల జీతం | Telugu Jobs Point
Security Assistant Notification 2025 : 10th అర్హతతో IISc జాబ్స్ Rs.35,000 నెల జీతం WhatsApp Group Join Now Telegram Group Join Now IISc Security Assistant Notification 2025 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో సెక్యూరిటీ అండ్ ఫైర్ ఫైటింగ్‌లో సెక్యూరిటీ అసిస్టెంట్ (కాంట్రాక్ట్‌పై) 13 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. IISc లో సెక్యూరిటీ అండ్ ఫైర్ ఫైటింగ్‌లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ కోసం 50 సంవత్సరాలు…
-
జిల్లాలోని బస్తీ దవాఖాన్స్‌లో 10th అర్హతతో ఉద్యోగుల భర్తి | TS Basthi Dawakhans Contract Outsourcing Basis Notification 2025
జిల్లాలోని బస్తీ దవాఖాన్స్‌లో 10th అర్హతతో ఉద్యోగుల భర్తి | TS Basthi Dawakhans Contract Outsourcing Basis Notification 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now TS Basthi Dawakhans Contract/Outsourcing BasisNotification 2025 : జిల్లాలోని బస్తీ దవాఖాన్స్‌లో నేషనల్ కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి మెడికల్ ఆఫీసర్స్ (MBBS)/ స్టాఫ్ నర్స్/సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల నియామకం కొత్త నోటిఫికేషన్ ఈరోజు విడుదల కావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం (వైద్య…
-
Anganwadi Jobs 2025 : No Fee, No Exam 10th అర్హతతో సులువుగా అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి
Anganwadi Jobs 2025 : No Fee, No Exam 10th అర్హతతో సులువుగా అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి Anganwadi teacher helper Notification 2025 : అంగన్వాడీలు ఉద్యోగం పొందాలని మహిళ అభ్యర్థులకి శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా అభ్యర్థులు తమ వార్డు/గ్రామ సచివాలయాలు ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయాలి. స్థానికంగా నివసిస్తున్న మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేవలం పదో తరగతి…
-
10th అర్హతతో రైల్వే మంత్రిత్వ శాఖ లో 642 ఉద్యోగాలు | DFCCIL MTS Notification 2025
10th అర్హతతో రైల్వే మంత్రిత్వ శాఖ లో 642 ఉద్యోగాలు | DFCCIL MTS Notification 2025 DFCCILMTS Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగుల కోసం DFCCIL MTS Notification విడుదల చేయడం జరిగింది.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. WhatsApp…
-
New Jobs 2025 : గవర్నమెంట్ బంపర్ నోటిఫికేషన్ విడుదల | 38,483 నెల జీతం ఇస్తారు
New Jobs 2025 : గవర్నమెంట్ బంపర్ నోటిఫికేషన్ విడుదల | 38,483 నెల జీతం ఇస్తారు CSIR Technician Notification 2025 : CSIR సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్, ఐటిఐ డిప్లమా పాసైన అభ్యర్థులు.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. WhatsApp Group Join Now Telegram Group Join Now సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ [CLRI] లో టెక్నీషియన్ల పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.…
-
Postal GDS Notification 2025 : 10th అర్హతతో తపాలా శాఖ లో 48000 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్
Postal GDS Notification 2025 : 10th అర్హతతో తపాలా శాఖ లో 48000 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ Postal GDS Notification 2025 : తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ GDS 2025 ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్, షెడ్యూల్-1 జనవరి-2025 కోసం కొత్త నోటిఫికేషన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానం. WhatsApp Group Join Now Telegram Group Join Now భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ గ్రామీణ డాక్…
-
RRB RPF Constable Jobs : 10th అర్హతతో రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగుల అప్లికేషన్ Accepted/ Rejected.. వెంటనే తెలుసుకోండి
RRB RPF Constable Jobs : 10th అర్హతతో రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగుల అప్లికేషన్ Accepted/ Rejected.. వెంటనే తెలుసుకోండి RRB RPF Constable Application Status (Accepted/ Rejected) OUT Direct Link : రైల్వేలో ఉద్యోగం పొందాలకు అభ్యర్థులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) రైల్వే రక్షణ దళం (RPF) కానిస్టేబుల్ పోస్టుల కోసం 4206 ఉద్యోగాల అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా వెంటనే తెలుసుకోండి. WhatsApp Group Join Now…
-
Attendant, MTS & Clerk Recruitment 2025: No Fee 10th, 12th Any డిగ్రీ అర్హతతో DGAFMS లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు
Attendant, MTS & Clerk Recruitment 2025: No Fee 10th, 12th Any డిగ్రీ అర్హతతో DGAFMS లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు DGAFMS Group C CivilianRecruitment 2025: నిరుద్యోగులకు మరొక భారీ శుభవార్త.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (DGAFMS) లో గ్రూప్ ‘సి’ సివిలియన్ 113 పోస్టులు విడుదల. అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 113…
-
UCO BANK JOBS : తెలుగు భాష వస్తే చాలు Any డిగ్రీ అర్హతతో గ్రామీణ లోకల్ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
UCO BANK JOBS : తెలుగు భాష వస్తే చాలు Any డిగ్రీ అర్హతతో గ్రామీణ లోకల్ బ్యాంక్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు UCO Local Bank Officer (LBO) Recruitment 2025: UCO బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)గా నియామకం కోసం Any డిగ్రీ అర్హతగల అభ్యర్థుల నుండి 250 ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. WhatsApp Group Join Now Telegram Group Join Now UCO బ్యాంక్ లోకల్…