Latest ECL Security Guard Notification in Telugu |  Free Jobs in Telugu 

Central Government Job : పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకం | Latest ECL Security Guard Recruitment 2023 Notification in Telugu

https://telugujobspoint.com/

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest ECL Security Guard Notification in Telugu |  Free Jobs in Telugu 

Nov 15, 2023 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌కేంద్ర ప్రభుత్వం ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

📌Age 18 to 37 Yrs లోపు అప్లై చేయాలి.

📌ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ ఫీజు లేదు. కేవలం 7th, 10th పాస్ అయితే చాలు

📌అప్లికేషన్ చివరి తేదీ : 23 నవంబర్ 2023.

Latest ECL Security Guard Vacancy :- ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, (కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ) ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం లో సెక్యూరిటీ గార్డ్‌గా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం పోస్టులు 244 పోస్టులు ఉన్నాయి. పూరించిన దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 23.11.2023 సాయంత్రం 5.00 గంటలకు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest GMC GGH Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 14/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 37 ఏళ్లు మించకూడదు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Latest ECL Security Guard Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹18,000/- నుంచి రూ రూ.56,900/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest GMC GGH Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

OC అభ్యర్థులకు -రూ.0/-, SC/ST/BC/ -రూ.0/- & శారీరక వికలాంగ అభ్యర్థులు – మినహాయింపు.

Latest ECL Security Guard Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 7th, 10th ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

Latest ECL Security Guard Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ ఆధారంగా 

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest ECL Security Guard Job Recruitment 2023 Notification Apply Process :-

•ఆన్లైన్  https://www.easterncoal.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Latest ECL Security Guard Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-11-2023.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-11-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here   

🛑Official Website Click Here    

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *