Latest Railway Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నియామకం | Railway Recruitment Cell (RRC) North Central Railway Job Notification In Telugu
Railway Recruitment Cell (RRC), North Central Railway Recruitment 2023 Notification 1697 Vacancy in Telugu : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖలో 2023-24 సంవత్సరానికి ఓపెన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే లో 1697 పోస్టుల భర్తీకి భారత పౌరులైన 10th పాస్ అయినా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నార్త్ సెంట్రల్ రైల్వే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు ఆన్లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 15-11-2023 10.00 గంటలకు ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 14-12-2023 18.00 గంటలకు మధ్య దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
Railway Recruitment Cell (RRC), North Central Railway Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్‌ల తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.8,000/- to రూ 9,000/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
పోస్ట్‌ల సంఖ్య 1697 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి అభ్యర్థి అభ్యర్థి తప్పనిసరిగా SSC/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50% మార్కులతో, మొత్తంగా, గుర్తింపు పొందిన బోర్డు నుండి మరియు NCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరిగా ITI ఉత్తీర్ణులై ఉండాలి. / SCVT భారత ప్రభుత్వంచే గుర్తించబడింది. సాంకేతిక అర్హతలు:-ITI సర్టిఫికేట్/ NCVT/SCVTకి అనుబంధంగా ఉన్న నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కింది విధంగా సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరి ఉడాలి.
వయసు :
అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
చివరి తేదీ:
ఈ నోటిఫికేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 15-11-2023 10.00 గంటలకు
ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 14-12-2023 18.00 గంటలకు
Railway Recruitment Cell (RRC), North Central Railway Recruitment 2023 Notification అప్లై విధానం:
•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | NTPC Assistant Chemist Trainee (Act) Notification 2025 | Job Shekar
విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | NTPC Assistant Chemist Trainee (Act) Notification 2025 | Job Shekar WhatsApp Group Join Now Telegram Group Join Now NTPC Assistant Chemist Trainee Job Recruitment 2025 …
-
హాస్టల్ వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది No Exam | Latest Jobs in Telugu | Hostel Ward Boy jobs 2025 | Job Search
హాస్టల్ వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది, No Exam || Latest Jobs in Telugu | Hostel Ward Boy jobs 2025 | Job Search WhatsApp Group Join Now Telegram Group Join Now Manipur …
-
India Post GDS 3rd Merit List విడుదల, Postal Gds 3rd Merit List Release Direct Pdf
India Post GDS 3rd Merit List విడుదల, Postal Gds 3rd Merit List Release Direct Pdf WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS Results 2025 In Telugu for …
-
Forest Jobs : 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ జాబ్స్
Forest Jobs : 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ జాబ్స్ WhatsApp Group Join Now Telegram Group Join Now WII Multi tasking Staff & Lab Assistant Job Recruitment …
-
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CIMAP Vacancy 2025 Notification : …
-
రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | Dr NTR University Outsourcing Basis job notification 2025
రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | Dr. NTR University Outsourcing Basis job notification 2025 latest Data Entry Operator jobs WhatsApp Group Join Now Telegram Group …
-
Free Gas Cylinder 2025 : ఉచిత సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా! వెంటనే ఇలా చేయండి
Free Gas Cylinder 2025 : ఉచిత సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా! వెంటనే ఇలా చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ లో కూటమ ప్రభుత్వం …
-
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 డైరెక్టుగా బ్యాంకు లోకి.. వెంటనే తెలుసుకోండి
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 డైరెక్టుగా బ్యాంకు లోకి.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రతి మహిళకు నెలకు 1500 డైరెక్ట్ గా అకౌంట్లోకి ఆడబిడ్డ నిధి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
-
Vidyadhan Scholarship 2025 : 10th పాస్ చాలు ఉచితంగా 10వేల నుంచి 75 వేల మధ్యలో స్కాలర్షిప్
Vidyadhan Scholarship 2025 : 10th పాస్ చాలు ఉచితంగా 10వేల నుంచి 75 వేల మధ్యలో స్కాలర్షిప్ WhatsApp Group Join Now Telegram Group Join Now Vidyadhan Scholarship 2025 : విద్యాధన్ స్కాలర్షిప్ 10th పాసైన …
-
10th అర్హతతో సఖి వన్ స్టాప్ సెంటర్లో ఆయా జాబ్స్ | AP Sakhi One Stop Centre Case Worker, Ayah & Multi purpose Staff job notification 2025 latest ICPS and SAA, Bapatla District jobs
10th అర్హతతో సఖి వన్ స్టాప్ సెంటర్లో ఆయా జాబ్స్ | AP Sakhi One Stop Centre Case Worker, Ayah & Multi purpose Staff job notification 2025 latest ICPS and SAA, Bapatla District …
-
10th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Secondary Health DCHS Contract/Out sourcing basis job notification 2025 latest Andhra Pradesh jobs
10th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Secondary Health DCHS Contract/Out sourcing basis job notification 2025 latest Andhra Pradesh jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
10+2 అర్హతతో 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు | CISF Requirement 2025 | Latest Head Constable Jobs
10+2 అర్హతతో 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు | CISF Requirement 2025 | Latest Head Constable Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 17) : Central …
-
HYDRA Jobs : 10th అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
HYDRA Jobs : 10th అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 17) : HYDRA Outsourcing job notification 2025 Apply …