Jobs :  కేవలం 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Government Jobs | NITTTR PA, MTS Recruitment 2023 in Telugu

Jobs :  కేవలం 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Government Jobs | NITTTR PA, MTS Recruitment 2023 in Telugu

National Institute Of Technical Teachers Training And Research (NITTTR) Recruitment 2023 Notification 10 Vacancy in Telugu : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ కింది జూనియర్ సిస్టమ్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్, వ్యక్తిగత సహాయకుడు & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ కోసం వెబ్ లింక్, పోస్టుల వివరాలు, అర్హతలు, అనుభవం, వయస్సు, రిజర్వేషన్, దరఖాస్తు రుసుము మరియు సాధారణ సూచనలు మొదలైనవి ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ https://www.nitttrchd.ac.inలో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించడానికి చివరి తేదీ 17 నవంబర్ 2023 సాయంత్రం 5.00 గంటల వరకు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 

NITTTR PA, MTS Recruitment 2023 Notification Eligibility Qualification And Age Details

పోస్ట్ వివరాలు  :-  జూనియర్ సిస్టమ్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్, వ్యక్తిగత సహాయకుడు & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి. 

నెల జీతం :- రూ.18,000/- to రూ. 1,77,500/- నెల జీతం  ఉంటుంది.

పోస్ట్‌ల సంఖ్య:- 29 పోస్టులు

విద్య అర్హత  : పోస్ట్ అనుసరించి 10th, Any డిగ్రీ, డిప్లమా &  బీఈ/బీటెక్ తత్సమాన ఉత్తీర్ణత కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష,  ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు:- Gen, EWS and OBC-750, SC, ST/ PwBD-0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది..

చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 17 నవంబర్ 2023.

అప్లై విధానం: ఆన్లైన్ http://www.nitttrchd.ac.in/లో ద్వారా అప్లై చేసుకోవాలి. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

🔰Short Notification Pdf Click Here

🔰Notification Pdf Click Here

🔰Apply Link Click Here   

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page