IREL Supervisors Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వం నుంచి జూనియర్ సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

IREL Supervisors Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వం నుంచి జూనియర్ సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

IREL Limited Supervisors Job Vacancy In Telugu : IREL (ఇండియా) లిమిటెడ్ ఒక మినీ రత్న కేటగిరీ-l సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద, ముంబైలో దాని కార్పొరేట్ కార్యాలయాన్ని లో సూపర్‌వైజర్స్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల. నవంబర్ 14 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IREL Limited Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

🔹పోస్ట్ వివరాలు  :- సూపర్‌వైజర్స్ & పోస్టులు ఉన్నాయి. 

🔹మొత్తం పోస్టులు  : 88 పోస్టులు

🔹విద్య అర్హత  : Any డిగ్రీ & డిప్లమా పాస్ కావాలి.

🔹వయసు : గరిష్ఠ వయోపరిమితి 33 ఏళ్లు.

🔹ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ ఉంటుంది. 

🔹అప్లికేషన్ ఫీజు,:- జనరల్, OBC, EWS అభ్యర్థులకు =రూ. 500/- SC, SC, దివ్యాంగులకు -0/-  చెల్లించాల్సి ఉంటుంది. 

🔹రూ.25,000-రూ.72,000 మధ్య నెల జీతం  ఉంటుంది.

🔹చివరి తేదీ: 14 నవంబర్ 2023.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది చూడండి. 

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here  

గమనిక :- మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *