AP Government Job : Age 47 Yrs లోపురాత పరీక్ష లేకుండా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగం నియామకం  | LatestFisheries Department Sagara Mitra Notification 2023  Vacancy in Telugu

AP Government Job : Age 47 Yrs లోపు రాత పరీక్ష లేకుండా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగం నియామకం  | Latest Fisheries Department Sagara Mitra Notification 2023  Vacancy in Telugu

Oct 17, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP OutsourcingSagara Mitra Recruitment 2023 Notification in Telugu : ఆంధ్ర ప్రదేశ్ మత్య్సశాఖ లో “సాగర మిత్ర” ఉద్యోగ ప్రకటన జిల్లా నందు ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన పధకం (PMMSY) క్రింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పధ్ధతి పై, రోస్టర్ ప్రాతిపదికన, మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా (30 మంది) “సాగర మిత్ర” ల నియామకం కొరకు బి.ఎస్.సి ఫిషరీస్ సైన్స్/మెరైన్ బయాలజీ/ జువాలజి డిగ్రీ విద్యార్హత కలిగిన అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. జీతము నెలకు పనితీరు ప్రోత్సాహకం రూపములో రూ.15,000/-లు చొప్పున పనితీరు ఆధారంగా ఇచ్చుటకు అవకాశము కలదు. దరఖాస్తులు స్వయముగా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని దాఖలు చేయడానికి చివరి తేది.28.10.2023 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును. తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

AP Outsourcing Sagara Mitra Recruitment 2023 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు మత్య్సశాఖ లో సాగర మిత్ర గా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.15,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య (30/06/2023 నాటికి), స్థానిక జిల్లా నుండి 80% మరియు స్థానికేతర జిల్లాల నుండి 20% అభ్యర్థుల ఎంపిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.

జీతం ప్యాకేజీ:

ఈ నోటిఫికేషన్ లో పోస్టులు అనుసరించి రూ.15,000/-వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము: నోటిఫికేషన్ ఫీ లేదు 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  ఆరోగ్య మిత్ర గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

AP Outsourcing Sagara Mitra Recruitment 2023 Notification కోసం విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి ఫిషరీస్ సైన్స్/మెరైన్ బయాలజీ/జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీ. ఫిషరీస్ సైన్స్/మెరైన్ బయాలజీ/జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీ యొక్క నిర్దేశిత అర్హతలు ఉన్న అభ్యర్థుల నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన సాగరమిత్రల నిశ్చితార్థం కోసం రెండుసార్లు ప్రకటనలు చేసిన తర్వాత కూడా తగిన స్పందన రాకపోతే, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉన్న అభ్యర్థులు ప్రాతిపదిక అర్హత పరిగణించబడుతుంది. ఇంకా అలాంటి సందర్భాలలో కూడా, ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ మరియు జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు తగినట్లుగా కనిపిస్తే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ ఉద్యోగాలు ఉద్యోగాల నోటిఫికేషన్ కు

📍అప్లికేషన్ ప్రారంభం తేదీ :- 17/10/2023

📍అప్లికేషన్ చివరి తేదీ :- 28/10/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ ద్వారా

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

🔷SSC లేదా దానికి సమానమైన (పుట్టిన తేదీకి).

🔷సంబంధిత పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతల సర్టిఫికెట్లను పాస్ చేయండి.

🔷SC, ST, BC అయితే కుల దృవీకరణ పత్రం కలిగి ఉండాలి.

🔷కొత్తగా గా తీసుకున్న కలర్ ఫోటో

🔷పేపర్లో సిగ్నేచర్ చేసినటువంటి ఫోటో  

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification & Application Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *