క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందొచ్చు | Voter Card Download Mobile In Telugu

క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందొచ్చు | Voter Card Download Mobile In Telugu

Voter ID :- క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందొచ్చు! ప్రక్రియను సులభతరం చేసిన ఎన్నికల సంఘం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ-ఓటరు గుర్తింపు కార్డు [e-epic] ను డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కార్యాలయం శుభవార్త తెలియజేసింది. అందుకోసం వెబ్సైట్లో లో కీలక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో ఫోన్ నెంబర్ నమోదుతో క్షణాల్లో ఈ ఓటరు గుర్తింపు ఓటరు పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటరు జాబితాలో చిరునామా మరియు పేరు  మార్పుల కోసం రూపొందించిన ఫ్రా-8నే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులో మొబైల్ నంబరు నమోదుకు ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్ చేసి నమోదు చేసిన తరువాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి. ఆ తరువాత https://voters.eci.gov.in లో e-epic విభాగంలోకి వెళ్లి నిర్ధారిత ప్రాంతంలో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. వెంటనే ఏ మొబైల్ నంబరు నమోదు. చేశామో, ఆ ఫోను ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదుచేయగానే ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్లోడ్ అవుతుంది. ‘ఆ పత్రం అన్ని ధ్రువపత్రాల మాదిరిగా చెల్లుబాటు అవుతుంది. ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ సదుపాయం గతంలోనూ ఉన్నప్పటికీ, అది ఆమోదం పొందేందుకు అధిక సమయం పట్టేది. నమోదిత వివరాలు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆమోదించిన తరువాత ఆ ప్రక్రియ పూర్తయ్యేది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను సరళతరం చేసింది.

కింద ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా మీరు వెళ్లేసి మీ ఓటర్ కార్డ్ న్యూ మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

🛑Link Click Here https://voters.eci.gov.in

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here https://www.gk15telugu.com/ 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint

🛑Currency Note Press Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : కరెన్సీ నోట్ ప్రెస్ “సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” (SPMCIL) భారీ బంపర్ సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేషన్), కళాకారుడు (గ్రాఫిక్ డిజైన్) స్థాయి-B-4, సెక్రటేరియల్ అసిస్టెంట్/లెవల్ B-4, జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page