Job Alert : 10th అర్హతతో పరీక్ష, ఫీజు లేదు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా 750 కొత్త గా ఉద్యోగాలు నోటిఫికేషన్ | APSSDC Mega Job Mela Recruitment 2023 All Details in Telugu
Oct 16, 2023 by Telugu Jobs Point
Latest Andhra Pradesh State Skill Development Corporation APSSDC Job Recruitment 2023 : అర్జెంటుగా జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఒకే ఒక రోజులో ఇంటర్వ్యూకు పోయారంటే మీ సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా పోస్టుకు రిక్రూట్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేస్తుంది. భారతదేశం అంతటా ఉన్న అభ్యర్థుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జారీ చేయబడింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
జీతం ప్యాకేజీ: పోస్టుని అనుసరించ రూ. 15,000/- to 35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Mega Job Mela ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం APSSDC ద్వారా 2050 పోస్టులు కొత్త రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది.
అవసరమైన వయో పరిమితి: 13-10-2023 నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 Maximum 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
దరఖాస్తు రుసుము: మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Mega Job Mela విద్యా అర్హత : మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
ఈ ఉద్యోగంలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు
Andhra Pradesh State Skill Development Association (APSSAC) ద్వారా ప్రభుత్వ రంగంలో చేరడం వలన ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, పెన్షన్ ప్రయోజనాలు మరియు వైద్య సదుపాయాలతో సహా అనేక ప్రయోజనాలు లాభము కలదు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🛑Apply Online Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
🛑Latest Intelligence Bureau (IB) Security Assistant/Motor Transport & MTS/Gan Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. IB లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ Security Assistant/Motor Transport & MTS/Gan జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. Click Here
- Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs
- Thalliki Vandanam schemeలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
- 10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs
- Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
- AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs
- Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు
- Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details
- TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల