Central Government Jobs : జాబ్ లో చేరగానే 60,000 నెల జీతం ఆర్మీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Territorial Army Officer Recruitment 2023 in Telugu

Central Government Jobs : జాబ్ లో చేరగానే 60,000 నెల జీతం ఆర్మీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Territorial Army Officer Recruitment 2023 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Territorial Army Officer Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇందులోAP, TS తెలుగు రాష్ట్రంలో మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దేశ సేవ చేయాలని ఆశగా ఉన్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. దేశానికి టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్‌గా నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Territorial Army Officer Recruitment 2023 in Telugu 
ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ఫీజు 
•అప్లికేషన్ ప్రారంభం తేదీ  :- 23 అక్టోబర్ 2023
•అప్లికేషన్ చివరి తేదీ : 21 నవంబర్ 2023. 
•General / OBC / EWS = Rs. 500/-
• SC / ST / PH = Rs. 500/-
 పే విధానము  :- ఆన్ లైన్ 
Job Location All Over India ముఖ్యమైన తేదీలు :- 21 నవంబర్ 2023 నాటికి
 కనిష్ట – 18 సంవత్సరాలు.
 గరిష్ట – 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు: నిబంధనల ప్రకారం
మొత్తం పోస్టులు  = 19 పోస్టులు 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో అప్లై చేస్తే రూ. 56,000/- to 1,12,400/- రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు గుర్తింపు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి విద్యార్హతలు గ్రాడ్యుయేట్ పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష  

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Notification Pdf Click HereClick Here  
Apply Online Click Here  
Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page