Indian Navy SSC Officer Recruitment 2023 Notification in Telugu

Indian Navy SSC Officer Recruitment 2023 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Navy SSC Officer Job Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇందులో AP, TS తెలుగు రాష్ట్రంలో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దేశ సేవ చేయాలని ఆశగా ఉన్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. భారత నౌకాదళం వివిధ ఎంట్రీల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Indian Navy SSC Officer Recruitment 2023 Overview  in Telugu
ముఖ్యమైన తేదీలు:-
•అప్లికేషన్ ప్రారంభం తేదీ  :- 08/10/ 2023
•అప్లికేషన్ చివరి తేదీ :- 29/10/2023
అప్లికేషన్ ఫీజు:- 
•General / OBC / EWS = Rs. 0/-
• SC / ST / PH = Rs. 0/-
 అప్లికేషన్ ఫీజు విధానము  :- ఆన్ లైన్ 
Job Location :- All Over India
ముఖ్యమైన తేదీలు :- 29 అక్టోబర్ 2023 నాటికి
 కనిష్ట – 18 సంవత్సరాలు.
 గరిష్ట – 26 సంవత్సరాలు 02 Jul 1987 to 01 Jul 2005 అభ్యర్థులు మధ్య జన్మించి ఉండాలి.
వయస్సు సడలింపు: నిబంధనల ప్రకారం
మొత్తం పోస్టులు  = 224 పోస్టులు

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో అప్లై చేస్తే రూ. 56,000/- to రూ.1,14,600/- రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

#Trending Latest Jobs in Telugu

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా షార్ట్ సెరెస్ కమిషన్ (SSC) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Indian Navy SSC Officer రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 60% మార్కులతో ఏదైనా విభాగంలో BE/B.Tech చివరి సంవత్సరం వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ క్లాస్‌తో MBA, లేదా B.Sc/ B.Com B.Sc. (IT) ఫిన్ క్లాస్‌తో పాటు ఫ్రాన్స్/లాజిస్టిక్స్/సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్/మాటోనల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా లేదా (MCA MSC (IT) ఫస్ట్ క్లాస్‌తో పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష  

🔷SSB ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Indian Navy SSC Officer రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Indian Navy SSC Officer Important Links:

Notification Pdf Click Here  
Apply Online Click Here  
Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page