Free Job : రాత పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల  DVC Executive Trainee Recruitment 2023 Notification in Telugu

Free Job : రాత పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల  DVC Executive Trainee Recruitment 2023 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Damodar Valley Corporation (DVC) Executive Trainee Job Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇందులో AP, TS తెలుగు రాష్ట్రంలో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దేశ సేవ చేయాలని ఆశగా ఉన్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC), భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రింద ఒక చట్టబద్ధమైన సంస్థ మరియు భారతదేశంలోని ప్రధాన విద్యుత్ వినియోగాలలో ఒకటి, థర్మల్/హైడల్ పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్, వాటర్ మేనేజ్‌మెంట్ మరియు పునరుత్పాదక మరియు మైనింగ్‌ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Damodar Valley Corporation (DVC) Recruitment 2023 Overview  in Telugu
ముఖ్యమైన తేదీలు:-
•అప్లికేషన్ ప్రారంభం తేదీ  :- 13/10/ 2023
•అప్లికేషన్ చివరి తేదీ :- 30/10/2023
దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ :-30/10/2023.
అప్లికేషన్ ఫీజు:- 
•General / OBC / EWS = Rs. 300/-
• SC / ST / PH = Rs. 0/-
 అప్లికేషన్ ఫీజు విధానము  :- ఆన్ లైన్ ద్వారా 
Job Location :- All Over India
Official Website : www.dvc.gov.in
ముఖ్యమైన తేదీలు :- 30 అక్టోబర్ 2023 నాటికి
 కనిష్ట – 18 సంవత్సరాలు.
 గరిష్ట – 29 సంవత్సరాలు వయస్సు సడలింపు: ఆ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితికి SC/STలకు 5 సంవత్సరాలు మరియు BC EWSకి 3 సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది.
మొత్తం పోస్టులు  = 100 పోస్టులు

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో అప్లై చేస్తే రూ. 56,100/- to రూ.1,77,500/- రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

#Trending Latest Government Jobs in Telugu

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు (మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/C&I/IT/ మరియు మైనింగ్) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

DVC Executive Trainee రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2023 స్కోరు సాధించి ఉండాలి. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷గేట్ 2023 స్కోర్

🔷గ్రూప్ డిస్కషన్

🔷పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

DVC Executive Trainee రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ www.dvc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

DVC Executive Trainee Important Links:

Notification PdfClick Here  
Apply Online Click Here  
Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page