District Jail Recruitment 2023 : తెలుగు చదవడం రాయడం వస్తే చాలు 7th పాస్ అయితే చాలు జాబ్ వస్తుంది | latest Andhra Pradesh job notification in Telugu 

District Jail Recruitment 2023 : తెలుగు చదవడం రాయడం వస్తే చాలు 7th పాస్ అయితే చాలు జాబ్ వస్తుంది | latest Andhra Pradesh job notification in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oct 06, 2023 by Telugu Jobs Point  

AP District Jail / Prisons Department Recruitment 2023 Notification All Details Apply Online in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలులో ఔట్‌సోర్సింగ్ (Prisons & Fire) డిపార్ట్‌మెంట్ కింద అవుట్‌సోర్సింగ్ లో   నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ జిల్లా జైలులో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ & డ్రైవర్ (LMV) జాబ్స్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ జిల్లా జైలులో ఔట్‌సోర్సింగ్ (Prisons & Fire) డిపార్ట్‌మెంట్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 04 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి జైలు శాఖ  లో ఉద్యోగ అవకాశం వస్తుంది. 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు జైలులో ఔట్‌సోర్సింగ్ (Prisons & Fire) డిపార్ట్‌మెంట్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.15,000/- to రూ.18,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

District Jail రిక్రూట్మెంట్ అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థులు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 30.9.2023 నాటికి 42 సంవత్సరాల వయస్సు పూర్తి కాకూడదు. ఆ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితికి SC/STలకు 5 సంవత్సరాలు మరియు BC EWSకి 3 సంవత్సరాల వరకు గరిష్టంగా 47 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. గరిష్ట వయస్సు 30.9.2023 నాటికి లెక్కించబడుతుంది. మాజీ సైనికులకు సంబంధించి గరిష్ట వయోపరిమితి సడలింపు AP రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఉంటుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిబంధనలు అమలులో ఉన్నాయి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.15,000/- to రూ.18,500/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

District Jail Recruitment దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్   డ్రైవర్ (LMV) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి చేసిన గుర్తింపు పొందిన సంస్థ నుండి  అభ్యర్ధులకు తప్పనిసరిగా

🔷ఆఫీస్ సబార్డినేట్ :- . 7వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు సామర్థ్యం కలిగి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ తెలుగు చదవడానికి మరియు వ్రాయడానికి సైకిల్ నడపగలగాలి.

🔷వాచ్ మాన్ :- 5వ తరగతి ఉత్తీర్ణులై చదవగలరు మరియు తెలుగు వ్రాయండి సైకిల్ నడపగలగాలి

🔷 డ్రైవర్ :- . 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు లైట్ వెహికల్ లేదా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సామర్థ్యం కలిగి ఉండాలి.

పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ప్రారంభ తేదీ  06/10/2023.

*అప్లికేషన్ చివరి తేదీ  : 16/10/2023.

District Jail రిక్రూట్మెంట్ ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

District Jail రిక్రూట్మెంట్ ఎలా దరఖాస్తు చేయాలి:-

అభ్యర్థులు గుంటూరు రేంజ్‌లోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారమ్‌ను పొందవచ్చు. తాడేపల్లి లేదా NIC వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి

అభ్యర్థి వ్యక్తిగతంగా పూర్తి చేసిన అప్లికేషన్‌తో పాటు దిగువ పట్టికలో పేర్కొన్న విధంగా దాని అన్ని ఎన్‌క్లోజర్‌లను నేరుగా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో సమర్పించాలి. జైళ్లు. గుంటూరు రేంజ్. తాడేపల్లి 16-10-2023 నాడు లేదా అంతకు ముందు 05-00 PM కి.

Address. The Deputy Inspector General of Prisons. Guntur Range. 7 Lane. Sri Raja Rajeswari Nagar. Ashramam Road. Kollis Residence. Tadepalle. 522501. (CONTACT NUMBER 8008229604)

*దరఖాస్తులను అభ్యర్థి స్వయంగా సమర్పించాలి.

*అప్లికేషన్‌లో “లేకపోతే పోస్ట్ కోసం దరఖాస్తు సారాంశంగా తిరస్కరించబడుతుంది. ఆధార్ మరియు వర్కింగ్ మొబైల్ నంబర్‌లు ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ కోసం తప్పనిసరి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑1st Notification & Application Pdf Click Here

🛑1st Application Pdf Click Here  

🛑2nd Notification & Application Pdf Click Here

🛑2nd Application Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page