Tech Mahindra Recruitment 2023 : పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 35,000 జీతం ఇస్తారు | WFH Customer Service Representative Jobs In Telugu | Latest Jobs In Telugu

Tech Mahindra Recruitment 2023 : పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 35,000 జీతం ఇస్తారు | WFH Customer Service Representative Jobs In Telugu | Latest Jobs In Telugu

Oct 05, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈ రోజు మేము మీకు అలాంటి Tech Mahindra లో Customer Service Representative (Non Voice) గా  దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని టెస్ట్ రాసి ట్రైనింగ్ + జాబ్   చేయవచ్చు. వారానికి 5 రోజుల పని (2 రోజులు రొటేషనల్ ఆఫ్) మాత్రమే పని ఉంటుంది. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Tech Mahindra సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Customer Service Representative (Non Voice) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు కనిష్ట HSC కనీసం 1 సంవత్సరం సంబంధిత అనుభవం లేదా Any డిగ్రీ అర్హతతో వారంలో ఆరు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఇన్ కాల్స్ అవుట్ కాల్స్ ని రిసీవ్ అండ్ వాళ్ళకి జవాబు ఇచ్చే నైపుణ్యం కలిగి ఉండాలి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష లేకుండా   

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Tech Mahindra Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

🔷Latest NITTTR Multi Tasking Staff Jobs 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు త్వరగా జాబ్ కావాలి. మీకు త్వరగా జాబ్ వస్తుంది. ఈ ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాలైన AP, TS కు చెందిన నిరుద్యోగులు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జూనియర్ సిస్టమ్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్, వ్యక్తిగత సహాయకుడు & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *