India Post GDS Result 2023 | Postal gds 12828 result 5th List 2023 pdf download in Telugu 

India Post GDS Result 2023 | Postal gds 12828 result 5th List 2023 pdf download in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oct 05, 2023 by Telugu Jobs Point  

Latest Gramin Dak Sevak (GDS) Online Engagement Special Cycle for  Shortlisted Candidates List 2023 : ఈరోజు మేము మీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నటువంటి Shortlisted Candidates List మీకోసం తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు పొందవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది.  గ్రామిన్ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకి ఈ రోజు షార్ట్ లిస్ట్ అయితే రావడం జరిగింది.

పోస్టల్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ – స్పెషల్ డ్రైవ్ (మే), 2023 – GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ – స్పెషల్ డ్రైవ్ (మే), 2023 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా V ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు 14/10/2023న లేదా అంతకు ముందు వారి పేర్లతో పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.

ముఖ్య గమనిక :- SMS/ఇమెయిల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ఇమెయిల్ చిరునామాకు పంపబడుతుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Andhra Pradesh Shortlisted 5th Pdf Click Here  

🛑Telangana Shortlisted list  5th Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts