Free Jobs 2023 :  కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్  | నెలకు 50,000 జీతం ఇస్తారు  | BEL Probationary Engineer Recruitment 2023 Notification in Telugu

Free Jobs 2023 :  కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్  | నెలకు 50,000 జీతం ఇస్తారు  | BEL Probationary Engineer Recruitment 2023 Notification in Telugu

Oct 05, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bharat Electronics Limited Recruitment Probationary Engineer Vacancy Jobs 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నవరత్న కంపెనీ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నియామకం కోసం సూచనాత్మక ప్రకటన విడుదల చేసిన భారీ బంపర్ Probationary Engineer  జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

BEL ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది :- మనకు ఈ నోటిఫికేషన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నవరత్న కంపెనీ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ద్వారా కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

:- మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 232 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నవరత్న కంపెనీ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్  2023 
పోస్ట్ వివరాలుProbationary Engineer  పోస్టులు ఉన్నాయి. 
వయసు  Age 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.40,000/- నుంచి రూ. 1,00,000/-వరకు సంవత్సరం జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ 04/10/2023 నాటికి మీరు Minimum 18 సంవత్సరాలు to Maximum 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.40,000/- నుంచి రూ. 1,00,000/-వరకు సంవత్సరం జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

BEL దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసంఅభ్యర్థి తప్పనిసరిగా క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ (వాపసు ఇవ్వబడని) రూ.  1000/- జనరల్ / OBC కేటగిరీకి & SC/ST వర్గాలకు రుసుము లేదు.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్  సూపర్వైజర్ గా ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ప్రోబ్షనరీ ఇంజనీర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్‌లో B.E / B.Tech / B.Sc ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, CA/CMA Final & రెండు సంవత్సరాల MBA/MSW/PG డిగ్రీ/ మానవ వనరుల Mgt./ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ Mgtలో PG డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు

*అప్లికేషన్ ప్రారంభం తేదీ:- 04/10/2023.

*అప్లికేషన్ చివరి తేదీ:- 23/10/2023.

BEL ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here       

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *