Amazon Recruitment 2023 : వెంటనే WFH జాబ్ కావాలా? || ఇదే మీకు సూపర్ ఛాన్స్ అప్లై చేస్తే జాబ్స్ || Latest Jobs in Telugu || Work From Home Jobs 2023

Amazon Recruitment 2023 : వెంటనే WFH జాబ్ కావాలా? || ఇదే మీకు సూపర్ ఛాన్స్ అప్లై చేస్తే జాబ్స్ || Latest Jobs in Telugu || Work From Home Jobs 2023

Sept 22, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి అదిరిపోయే నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రముఖ E- కామర్స్ సంస్థ అయినటువంటి Amazon నుండి Virtual Shipping and Delivery Support Associate గా భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2 రోజుల్లో జాబ్ ఇస్తారు.  అసోసియేట్ గా జాబ్స్ కు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

Amazon Work From Home Job Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ  మనకు Amazon లో Virtual Shipping and Delivery Support Associate ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత ఇంటర్ & ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్. 

•కనీస వయస్సు: 18 సంవత్సరాలు

•భారతదేశంలో పని చేసే హక్కు ఉంది

•ఇంగ్లీష్ & హిందీలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు లేదా ఇంగ్లీష్ & బెంగాలీ (వ్రాత మరియు మౌఖిక పటిమ).

•కంప్యూటర్‌తో పనిచేసిన అనుభవంవ రొటేటింగ్ షిఫ్టులలో పని చేసే సుముఖత మరియు సామర్థ్యం (అనగా ముందుగా, ఆలస్యంగా, రాత్రిపూట, వారాంతంలో మరియు అవసరమైతే ఓవర్ టైం).

• మీకు నిశ్శబ్ద, అంతరాయం లేని పని స్థలం అవసరం, (డెస్క్ మరియు కుర్చీతో ప్రత్యేక కార్యాలయ స్థలం).

•సాంకేతిక దృక్కోణంలో, హార్డ్-వైర్ ఈథర్నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ (WIFI లేదు) ఉపయోగించి 20MB డౌన్‌లోడ్ వేగం మరియు 8MP అప్‌లోడ్ వేగం యొక్క కనీస బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Amazon Work From Home Job Recruitment 2023 Notification అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ Amazon సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹44,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు వాళ్లు వెంటనే అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు Amazon సంస్థలో ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే బెస్ట్ ఛార్జ్. 

Work From Home Jobs Recruitment 2023 Notification ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷ఇంటర్వ్యూ చేసి పార్ట్ టైం జాబ్

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Online Apply Link Click Here 

🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here

AP Govt Outsourcing Basis – DMHO & APVVP Recruitment 2023 Notification All Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ & A.P.వైద్య విధాన పరిషత్ లో సిబ్బందిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తులు 22.09.2023 నుండి 29.09.2023 వరకు స్వీకరించబడతాయి. పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 29.09.2023 సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తు ఆహ్వానిస్తారు. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి. Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page