Infosys Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu | Latest Jobs 2023 

Infosys Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu | Latest Jobs 2023 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 14, 2023 by Telugu Jobs Point

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే Infosys లో Associate Manager & Process Executive జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Infosys సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Infosys Process Executive – Customer Service Representative సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు B.Com/M.Com/BBM/BBA సమయం ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు (రొటేషనల్ షిఫ్ట్‌లు) పని చేసే రోజుల సంఖ్య 6 రోజులు (ఆదివారం కాకుండా 1 రోజు రొటేషన్ ఆఫ్), Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

*ఇంగ్లీష్ మరియు హిందీపై మంచి కమాండ్ మరియు పట్టు ఉండాలి. ఏదైనా ఇతర ప్రాంతీయ భాష ప్రయోజనం జోడించబడుతుంది.

*కస్టమర్ల సమస్యలను స్వతంత్రంగా, పూర్తిగా & సమర్ధవంతంగా స్వంతం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలు.

*కాల్‌లు/చాట్/మెయిల్‌లో క్లయింట్ సమస్యలను పరిష్కరించడానికి/పరిష్కరించడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు. అద్భుతమైన మౌఖిక, వ్రాతపూర్వక కమ్యూనికేషన్, వివరణ మరియు చురుకైన శ్రవణ నైపుణ్యాలు, ఆఫీసు నుండి పని చేయడం సౌకర్యంగా ఉండాలి.

*కస్టమర్ సమయం కోసం గౌరవం. మంచి సమయ నిర్వహణ, అందరికీ భరోసా కస్టమర్‌లతో పరిచయాలు విలువను పెంచుతాయి.

మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔷మొబైల్ లో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Infosys Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page