Forest Jobs 2023 | No Exam | 10th Pass Jobs | ICFRE Recruitment 2023 Notification Out 06 Vacancy in Telugu | Latest Jobs in Telugu
Sept 14, 2023 by Telugu Jobs Point

ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (ICFRE) డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- Fireman Jobs : 10th అర్హతతో ఫైర్‌మెన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
- AP High Court Recruitment 2025 : ఏపీలో 7th, 10th, 12th & Any డిగ్రీ చదివిన వాళ్లకు కోర్టుల్లో ఉద్యోగాలు- 1621 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన
- TS Intermediate Supplementary Exams 2025 Hall Ticket Release : హాల్ టికెట్ విడుదల డైరెక్ట్ లింక్
- AP District Court Jobs : ఇంటర్ అర్హతతో కాపీయిస్ట్ ఉద్యోగుల భర్తీ
- CSIR NBRI Recruitment 2025 : ఇంటర్ పాస్ అయ్యుంటే చాలు ఉద్యోగం వస్తుంది | 45,500 వేలు జీతం
- TMC Jobs : సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్
- Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
- CSIR NML Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
- Bank Jobs : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
- District Court Jobs : 7th అర్హతతో డ్రైవర్ ఉద్యోగుల భర్తీ
- SSC Job Calendar 2025 జాబ్ క్యాలెండర్ వచ్చేసింది
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ICFRE Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు
మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (ICFRE) పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటీసు మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ పరిధిలోని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 12 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)
ఈ ఉద్యోగాలు మనకు పర్మినెంట్ ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి:
కనీస వయసు :18 సంవత్సరాలు
గరిష్ట వయసు :35 సంవత్సరాలు
జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000/- to రూ.29,200/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
ICFRE Recruitment 2023 Notification దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ స్టాప్, టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ (PA) , జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ (JRFs) (02) and జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ (JPFs) (02) జాబ్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ICFRE Recruitment 2023 Notification విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :-10వ తరగతి పాస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
టెక్నికల్ అసిస్టెంట్ :-B.Sc./Diploma in 30.09.2023 నాటికి వయోపరిమితి కంప్యూటర్ సైన్స్/ సంవత్సరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ B.Sc. (వృక్షశాస్త్రం). ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔷ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ (PA) :- బి.ఎస్సీ. (బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, అగ్రికల్చర్ & ఫారెస్ట్రీ) కావాల్సినవి: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట (గ్రామీణ)లో ఉన్న ఫీల్డ్ స్టేషన్లో పని చేయడానికి అనువైన అభ్యర్థులకు మరియు పరిశోధన ప్రాజెక్టులలో సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
🔷జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ (JRFs):- 1వ తరగతి M.Sc. వృక్షశాస్త్రం/ MSc. లైఫ్ సైన్సెస్ /M.Sc ఫారెస్ట్రీతో పాటు ఎకాలజీలో స్పెషలైజేషన్ / M.Sc. ప్లాంట్ సైన్సెస్ / M.Sc. వ్యవసాయం (సాయిల్ సైన్స్) / M.Sc. కెమిస్ట్రీ 1. ఇంగ్లీషు పరిజ్ఞానం (మాట్లాడటం, చదవడం, రాయడం) 2. ఫీల్డ్ మరియు లాబొరేటరీలో పని చేయగల సామర్థ్యం 3. కంప్యూటర్ నైపుణ్యం – MS ఆఫీస్‌లో ఇంటర్మీడియట్ కావాల్సినది : (i) ప్రయోగశాల విశ్లేషణ చేయగల సామర్థ్యం (ii) కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు స్టాటిస్టిక్స్‌లో పరిజ్ఞానం (ii) డేటా/సమాచార సేకరణ కోసం అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించగల సామర్థ్యం.
🔷జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోస్ (JPFs) :- 1వ తరగతి M.Sc. వృక్షశాస్త్రం / M.Sc ఫారెస్ట్రీ స్పెషలైజేషన్ ఫారెస్ట్ పాథాలజీ లేదా ప్లాంట్ పాథాలజీ/ M.Sc. ప్లాంట్ సైన్సెస్ / M.Sc. వ్యవసాయం (ఎంటమాలజీ) 1. ఇంగ్లీషు పరిజ్ఞానం (మాట్లాడడం, చదవడం, రాయడం) 2. ఫీల్డ్ మరియు లాబొరేటరీలో పని చేయగల సామర్థ్యం 3. కంప్యూటర్ ప్రావీణ్యం- MS ఆఫీస్‌లో ఇంటర్మీడియట్ కావాల్సినది : (i) మాక్రో ఫంగీని గుర్తించడంలో నైపుణ్యం (ii) గుర్తించడంలో నైపుణ్యం మొక్కల జాతులలోని కీటకాలు/తెగుళ్లు (ii) కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు స్టాటిస్టిక్స్‌లో పరిజ్ఞానం (iii) డేటా/సమాచార సేకరణ కోసం అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించగల సామర్థ్యం.
ముక్యమైన తేదీలు
*అప్లికేషన్ ప్రారంభ తేదీ :30/08/2023.
*అప్లికేషన్ చివరి తేదీ : 30/09/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
ICFRE Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ https://ifgtb.icfre.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram roup | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑1st Notification Pdf Click Here
🛑2nn Notification Pdf Click Here
🛑3rd Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Fireman Jobs : 10th అర్హతతో ఫైర్‌మెన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
Fireman Jobs : 10th అర్హతతో ఫైర్‌మెన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSLFireman Notification 2025 in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో …
-
AP High Court Recruitment 2025 : ఏపీలో 7th, 10th, 12th & Any డిగ్రీ చదివిన వాళ్లకు కోర్టుల్లో ఉద్యోగాలు- 1621 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AP High Court Recruitment 2025 : ఏపీలో 7th, 10th, 12th & Any డిగ్రీ చదివిన వాళ్లకు కోర్టుల్లో ఉద్యోగాలు- 1621 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra …
-
Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన
Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Surveyor Jobs: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5000 ల్యాండ్ సర్వేర్ పోస్టులు భర్తీ చేస్తామని …
-
TS Intermediate Supplementary Exams 2025 Hall Ticket Release : హాల్ టికెట్ విడుదల డైరెక్ట్ లింక్
TS Intermediate Supplementary Exams 2025 Hall Ticket Release : హాల్ టికెట్ విడుదల డైరెక్ట్ లింక్ WhatsApp Group Join Now Telegram Group Join Now TS Intermediate Supplementary Exams 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ …
-
AP District Court Jobs : ఇంటర్ అర్హతతో కాపీయిస్ట్ ఉద్యోగుల భర్తీ
AP District Court Jobs : ఇంటర్ అర్హతతో కాపీయిస్ట్ ఉద్యోగుల భర్తీ Andhra Pradesh District Court Copyist Job Recruitment Apply Online Now AP District Court Jobs: ఆంధ్ర ప్రదేశ్ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ …
-
CSIR NBRI Recruitment 2025 : ఇంటర్ పాస్ అయ్యుంటే చాలు ఉద్యోగం వస్తుంది | 45,500 వేలు జీతం
CSIR NBRI Recruitment 2025 : ఇంటర్ పాస్ అయ్యుంటే చాలు ఉద్యోగం వస్తుంది | 45,500 వేలు జీతం WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NBRIGovernment Recruitment 2025: ప్రెండ్స్ ఈరోజు మీకోసం …
-
TMC Jobs : సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్
TMC Jobs : సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ WhatsApp Group Join Now Telegram Group Join Now TMC Secretarial Assistant Notification : నిరుద్యోగులకు శుభవార్త.. ΤΑΤΑ మెమోరియల్ సెంటర్ హోమి భాభా క్యాన్సర్ …
-
Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC ALP Notification : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష (ఆర్ఆర్బి)లో 9,970 …
-
CSIR NML Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR NML Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML vacancy2025 …
-
Bank Jobs : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
Bank Jobs : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now IOB LBO Recruitment 2025 Union Bank Local Bank …
-
District Court Jobs : 7th అర్హతతో డ్రైవర్ ఉద్యోగుల భర్తీ
District Court Jobs : 7th అర్హతతో డ్రైవర్ ఉద్యోగుల భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join Now District Court Driver Job Recruitment Apply Online Now: ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కోర్టు & …
-
SSC Job Calendar 2025 జాబ్ క్యాలెండర్ వచ్చేసింది
SSC Job Calendar 2025 జాబ్ క్యాలెండర్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now SSC Job Calendar 2025 : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది..స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) జాబ్ క్యాలెండర్ 2025-26 …
-
CCI Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CCI Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Cotton Corporation of India Limited Recruitment Apply Online Now …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.