Free Jobs : కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టాలి || SPMCIL Recruitment 2023 || Latest Jobs in Telugu || Govt Job Search

Free Jobs : కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టాలి || SPMCIL Recruitment 2023 || Latest Jobs in Telugu || Govt Job Search 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 13, 2023 by Telugu Jobs Point  

Latest SPMCIL Hyderabad Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి అనుభవం మరియు ఇంటర్వ్యూ లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ ల్యాబ్ అసిస్టెంట్, ఎన్వర్, సెక్రటేరియల్ అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష తో డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

SPMCIL Recruitment 2023 ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) రిక్రూట్‌మెంట్ హైదరాబాద్ లోని ఇండియా గవర్నమెంట్ మింట్.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సూపర్వైజర్ పోస్టుల భర్తీ.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 06 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో అప్లై చేస్తే మీకు సొంత రాష్ట్రంలో రూ 23,910 to రూ 85,570/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

SPMCIL Recruitment 2023 దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు  General/OBC-NCL 400/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -100/- చెల్లించవలసిన ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా సూపెర్వైసోర్, సెక్రటేరియల్ అసిస్టెంట్ & లేబరటరీ అసిస్టెంట్ లో ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు డిప్లమా, కనీసం 55% మార్కులతో పూర్తి సమయం గ్రాడ్యుయేషన్, స్టెనోగ్రఫీ @ 80 wpm మరియు టైపింగ్ @ 40 wpm తో కంప్యూటర్ పరిజ్ఞానం & B.E/B.Tech./ B.Sc పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

SPMCIL Recruitment 2023 ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.10.2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:

(1)ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,

(2) ఓటరు గుర్తింపు కార్డు.

(3) డ్రైవింగ్ లైసెన్స్.

(4) పాన్ కార్డ్.

(5) పాస్‌పోర్ట్.

(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.

(7) యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.

(8) రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.

(9) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

SPMCIL Recruitment 2023 ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ https://www.spmcil.com/en/careers/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here       

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page