ICDS Anganwadi Manager vacancies in Women and Child Welfare Department Recruitment 2022 Notification Job Vacancies Apply Online Latest Jobs in Telugu

ICDS Anganwadi Manager vacancies in Women and Child Welfare Department Recruitment 2022 Notification Job Vacancies Apply Online Latest Jobs in Telugu

CDPO, ICDS Warehouse Manager vacancies in Women and Child Welfare Department Recruitment 2022  

మహిళా శిశు సంక్షేమశాఖలో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

మహిళా శిశు సంక్షేమశాఖలో .. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో 23 సీడీపీవో, ఐసీడీఎల్ అదనపు ప్రాజెక్టు అధికారి, అదనపు సీడీపీవో, ఐసీడీఎస్ గోదాముల మేనేజరు ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. 

CDPO, ICDS Warehouse Manager vacancies in Women and Child Welfare Department 2022 Vacancy Details :

ఖాళీల వివరాలు:  18

అర్హత వివరాలు: బ్యాచిలర్స్ డిగ్రీ (హోమ్ సైన్స్/ సోషల్ వర్క్/ సోషియాలజీ), లేదా బీఎస్సీ (ఆనర్స్- ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్), లేదా బీఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (క్లినికల్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, జువాలజీ/ బోటనీ అండ్ కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ), బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ అండ్ బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉన్నా వారందరూ అర్హులే అన్నారు.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy https://www.gk15telugu.com/2022/09/07/nabard-recruitment-2022-notification-job-vacancies-apply-online-latest-jobs-in-telugu/

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu https://telugujobspoint.com/2022/09/07/sbi-clerk-junior-associates-recruitment-2022-notification-5008-ja-vacancies-apply-online-latest-jobs-in-telugu/ 

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

CDPO, ICDS Warehouse Manager vacancies in Women and Child Welfare Department Jobs Notification 2022 Eligibility Criteria :

అవసరమైన వయో పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు

జీతం ప్యాకేజీ:

రూ.  51,320/- నుండి రూ. 1,27,310/-

ఎంపిక విధానం:

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 200/-

• ఎగ్జామినేషన్ ఫీజు -120/-

• SC/ST అభ్యర్థులు: 0/-

CDPO, ICDS Warehouse Manager vacancies in Women and Child Welfare Department Notification 2022 Apply Process :-

• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 13/09/2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 10/10/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Official Website Click Here  

➡️Apply Online Link Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *