AWW/ Mini AWW and AWH  Recruitment 2022 Notification Apply Online Telugu Jobs Point

AWW/ Mini AWW and AWH  Recruitment 2022 Notification Apply Online Telugu Jobs Point

నంద్యాల జిల్లా పరిధి లో 8 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల పరిధిలో 8 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 1 మినీ కార్యకర్త మరియు 104 అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు 10వ తరగతి పాసై మరియు మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా పోస్టునకు 7వ తరగతి పాసు కావలెను. వయస్సు 1.7.2022 నాటికి 21 సం. నిండి 35 సం. లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. ఖాళీల వివరాలకు సంభందిత సి. డి. పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను మరియు వారి కార్యాలయము నోటిస్ బోర్డు నందు చూసుకోగలరు. మరిన్ని విషయాలకు, పూర్తి నోటిఫికేషన్ కొరకు సంబంధిత సి. డి.పి. ఒ/ జిలా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారతా అధికారి, నంద్యాల వారి కార్యాలయాలను సంప్రదించవచ్చును. పూర్తి వివరములకు http://nandyal.ap.gov.in/ ను పరిశీలించ గలరు. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టేస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు 30.8.2022 నుండి 8.9.2022 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయము పనిదినాలలో సమర్పించవలెను.

Important Posts.

➡️AP Anganwadi Recruitment September 2022 Notification Pdf

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu

➡️Army Ordnance Corps Recruitment 2022 in Telugu  

➡️Coast Guard Navik Yantrik Recruitment 2022 Notification in Telugu 

➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline

విద్యార్హతలు : మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టునకు పదవ తరగతి పాసై ఉండవలెను. మినీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయాలు ఏడవ తరగతి పాసై ఉండవలయను.

వయస్సు : తేదీ 01.07.2022 నాటికి 21 సం. లు నిండి 35 సం. ల లోపు ఉండవలెను. అభ్యర్థులు పెళ్లి అయి, అదే గ్రామములో నివసించే వారై ఉండవలెను. మరియు పట్టణ పరిధిలో అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రం ఉన్న వార్డు పరిధిలో ఉండవలెను. 

1. అభ్యర్థులు వారి ఏరియా కు సంబందించిన సి. డి. పి. ఓ కార్యాలయములో దరఖాస్తు సమర్పించి రశీదు పొందవలెను బయోడేటా వివరములు వ్రాసి ఫోటో అతికించవలెను

2. ప్రభుత్వము వారి ఉత్తర్వులు మేరకు వారికి గౌరవ వేతనము ఇవ్వబడుతుంది.

3. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది.

జతపరచవలసిన ధృవ పత్రములు : –

1. విద్యార్హత

2. కులము.

3. పుట్టిన తేదీ

4. నివాస ధృవపత్రము (తాహశీల్దారు చే జారీ చేయ బడినది.)

4. ఆధార్.

దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టి స్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి.డి.పి.ఒ కార్యాలయమునకు తేదీ : 30.08.22 నుండి 08.09.22 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.

గమనిక :

1. ఖాళీల వివరాలకు సంబంధిత సి . డి.పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను

2. స్వల్ప మార్పులు చేర్పులు ఉండవచ్చు.

3. మరిన్ని విషయాలకు సంబంధిత సి. డి.పి. ఒ వారి కార్యాలయాలను సంప్రదించవచ్చును

4. నంద్యాల జిల్లా web సైట్ http://nandyal.ap.gov.in/ నందు చూసుకోగలరు. ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములోనైనా రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here    

➡️Official Web Page Click Here  

➡️Application Pdf Click Here 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *