Anganwadi Teacher/ Mini Anganwadi Teacher     Recruitment 2022 Notification Apply Online Telugu Jobs Point

Anganwadi Teacher/ Mini Anganwadi Teacher     Recruitment 2022 Notification Apply Online Telugu Jobs Point

దరఖాస్తుల ఆహ్వానం అవనిగడ్డ : మోపిదేవి, కోడూరు, నాగాయలం క మండల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని సీడీపీఓ ఇన్చార్జ్ భానుమతి తెలిపారు. మోపిదేవి మండలం వెంకటా పురం, కోడూరు మండలం లింగారెడ్డిపాలెం కేంద్రంలో కార్యకర్త పోస్టులకు (జనరల్), మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి -2 లో హెల్పర్ పోస్టు (జనరల్), కొక్కిలిగడ్డలో హెల్పర్స్ పోస్టు (ఎస్సీ), నాగాయలంక మం డలం తలగడదీవిలో హెల్పర్ పోస్టు జనరల్, ఈలచెట్లదిబ్బలో హెల్పర్ పోస్టు బీసీఏకి కేటా యించినట్టు పేర్కొన్నారు . ఈ నెల 12 వ తేదీ లోపు అవనిగడ్డ ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మచిలీపట్నంటౌన్ : మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలి పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మచిలీ పట్నం ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో టీజీ పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరు నగరంలోని 3 వ డివిజన్ పెయింటర్స్కాలనీ, 29 వ డివిజన్ చింతగుం టపాలెం -1, 30 వ డివిజన్ కాలేఖాన్పేటలో అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు దరఖాస్తు కోరుతున్నామని తెలిపారు. 32 వ డివిజన్ చిం తగుంటపాలెం ఎస్టీ, 44 వ డివిజన్ రుస్తుంబా దలోని అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకు రాలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నామని పేర్కొన్నారు. ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు తమ కార్యాలయంలో అందజేయాలని కోరారు. 10 వ తరగతి ఉత్తీర్ణులై, 2022 జూలై ఒకటో తేదీకి 21 నుంచి 35 సంవత్సరాల్లోపు వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ సూచించారు.

Important Posts.

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu

➡️Army Ordnance Corps Recruitment 2022 in Telugu  

➡️Coast Guard Navik Yantrik Recruitment 2022 Notification in Telugu 

➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline

విద్యార్హతలు : మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టునకు పదవ తరగతి పాసై ఉండవలెను. మినీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయాలు 8వ, 9వ తరగతి పాసై ఉండవలయను.

వయస్సు : తేదీ 01.07.2022 నాటికి 21 సం. లు నిండి 35 సం. ల లోపు ఉండవలెను. అభ్యర్థులు పెళ్లి అయి, అదే గ్రామములో నివసించే వారై ఉండవలెను. మరియు పట్టణ పరిధిలో అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రం ఉన్న వార్డు పరిధిలో ఉండవలెను. 

1. అభ్యర్థులు వారి ఏరియా కు సంబందించిన సి. డి. పి. ఓ కార్యాలయములో దరఖాస్తు సమర్పించి రశీదు పొందవలెను బయోడేటా వివరములు వ్రాసి ఫోటో అతికించవలెను

2. ప్రభుత్వము వారి ఉత్తర్వులు మేరకు వారికి గౌరవ వేతనము ఇవ్వబడుతుంది.

3. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది.

జతపరచవలసిన ధృవ పత్రములు : –

1. విద్యార్హత

2. కులము.

3. పుట్టిన తేదీ

4. నివాస ధృవపత్రము (తాహశీల్దారు చే జారీ చేయ బడినది.)

4. ఆధార్.

దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టి స్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి.డి.పి.ఒ కార్యాలయమునకు తేదీ : 30.08.22 నుండి 08.09.22 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.

గమనిక :

1. ఖాళీల వివరాలకు సంబంధిత సి . డి.పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను

2. స్వల్ప మార్పులు చేర్పులు ఉండవచ్చు.

3. మరిన్ని విషయాలకు సంబంధిత సి. డి.పి. ఒ వారి కార్యాలయాలను సంప్రదించవచ్చును

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here    

➡️2nd Notification Pdf Click Here  

➡️Official Web Page Click Here  

➡️Application Pdf Click Here 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *