Jobs in Andhra Pradesh District Medical and Health Notification 2022 Recruitment Vacancy in Telugu Jobs Point 

Jobs in Andhra Pradesh District Medical and Health Notification 2022 Recruitment Vacancy in Telugu Jobs Point 

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు : మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్ ల్యాబ్ & అటెండర్ తదితరాలు.

అర్హతలు : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, డిప్లొమా, పీజీడీసీఏ ఉత్తీర్ణత.

ఎంపిక : అకడమిక్ మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు : ఆఫ్లైన్ ద్వారా.

చిరునామా : జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం (డీఎంహెచ్ఐ), తమ జిల్లాలలో ఉన్నటువంటి అప్డేట్ కింద ఇచ్చాను చూడండి.

దరఖాస్తులకు చివరి తేదీ : పోస్టును అనుసరించి  కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Nellore Notification Pdf Click Here    

➡️Kadapa Notification Pdf Click Here  

➡️East Godavari Notification Pdf Click Here https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/ 

➡️అన్ని జిల్లాల వారి ఉద్యోగ వివరాలు మిగిలినటువంటి వెబ్ పేజ్ లింక్ Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *