Anganwadi Helper Recruitment September 2022 in Telugu Anganwadi Teacher Notification Application Latest Job In Telugu

Anganwadi Helper Recruitment September 2022 in Telugu Anganwadi Teacher Notification Application Latest Job In Telugu 

Anganwadi Teachers Recruitment 2022 

అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి..

శ్రీకాకుళం అర్బన్ : జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమశా ఖలో అంగన్వాడీ హెల్పర్స్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు అధికారి జి.శోభారాణి తెలిపారు. ఈ మేరకు మంగ ళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళ వారం నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంటా యని, దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరుతేదీ సెప్టెం బరు 9 వ తేదీ అని పేర్కొన్నారు. శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 9 వ వార్డు రైతుబజారు పరిధిలో 1 అంగన్వాడీ హెల్పర్, కొన్నావీధి పరిధిలో 1 అం గన్వాడీ హెల్పర్ పోస్టు, 26 వ వార్డు శ్రీశయనవీధి పరిధిలో 1, 14 వ వార్డు చిత్తరంజనీ వీధి పరిధిలో 1 అంగన్వాడీ హెల్పర్ పోస్టు మొత్తం 4 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను 9 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు కార్యాలయానికి అందజేయాలని ఆమె కోరారు. దరఖాస్తుల పరిశీల న (స్క్రూట్నీ) అనంతరం శ్రీకాకుళం డివిజన్ పరి ధిలోని వారికి సెప్టెంబరు 15 వ తేదీన ఇంట ర్వ్యూలు నిర్వహిస్తామని శోభారాణి తెలిపారు.

విజయనగరం దరఖాస్తులాహ్వానం బాడంగి : బాడంగి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గల బాడంగి, తెర్లాం మండలాల్లో ఖాళీగా ఉన్న ఒక మినీ అంగన్వాడీ, ఐదు అంగన్వాడీ కేం ద్రాల్లో ఒక కార్యకర్త, ఐదు హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీడీపీఓ కె. రాజ్యలక్ష్మి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. బాడంగి మండ లంలో పిన్నవలస మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టు (బీసీ బీ), తెంటువలస హెల్పర్ (బీసీ సీ) .. తెర్లాం మండలంలో బూరిపేట హెల్పర్ (బీసీ బీ), అరసబలగ హెల్పర్ (ఓసీ ఈడబ్ల్యూ ఎస్), ఆర్. గదబవలస హెల్పర్ (బీసీ ఈ), కాలంరాజుపేట హెల్పర్ పోస్టు బీసీ ఏ కు కేటా యించినట్లు తెలిపారు.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మహిళా – శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త -1, 12 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని సత్యవేడు ఐసీడీఎస్ అధికారిణి దేవ కుమారి కోరారు. నాగలపురం మండలం సురుటు పల్లె అంగన్వాడీ కేంద్రం టీచర్ పోస్టు (ఎస్టీ – జనరల్) కేటగిరీకి కేటాయించారు . అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులు : సత్యవేడు మండ లంలోని ఇరుగుళం (ఎస్టీ – జనరల్), రాజపాళెం (బీ సీ – జనరల్), సత్యవేడు -4 లో (ఎస్సీ – జనరల్), ఆర్సీ పురం (ఎస్సీజనరల్). వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం 2 (బీసీ ఈ), లక్ష్మీపురం -1 (పీహెచ్), కడూరు (బీసీ – ఏ), వెంగరెడ్డి కండ్రిగ (ఎస్టీ – జనరల్). నాగలాపురం మండలం జానికాపురం (బీసీడి), సురుటుపల్లె (ఎస్టీ), బయటి కొడిబేడు 2 (బీసీ – సి), ఎస్ఎస్ పురం 1 లో (పీహెచ్సీ మహిళ) కు రిజర్వు చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 8 వ తేదీ లోపు దరఖాస్తులు సత్యవేడులోని తమ కార్యా లయంలో ఇవ్వాలని సీడీపీఓ తెలిపారు.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu  

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf   

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

Anganwadi Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

Anganwadi నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సదరు గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ లేదా షెడ్యూల్‌ కులాలకు చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-

మిగితా అభ్యర్ధులు – రూ 0/-

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Anganwadi Recruitment 2022 Apply Process :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కింద నోటిఫికేషన్లో అడ్రస్ ఉంది చూడండి.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 01 సెప్టెంబర్, 2022.

దరఖాస్తు చేయుటకు చివరి తేది : 12 సెప్టెంబర్, 2022.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Application Pdf Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *