MIDHANI Jobs : 10+ITI అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అసిస్టెంట్ ఉద్యోగాలు
MIDHANI Jobs : 10+ITI అర్హతతో రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అసిస్టెంట్ ఉద్యోగాలు MIDHANI Assistant Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త..మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ సెలక్షన్ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య : 43 పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానికల్ క్యాడ్ ఆపరేటర్ విభాగాలలో) పోస్టులు ఉన్నాయి. విద్య అర్హత : పోస్టును అనుసరించి … Read more