ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ భృతి 3000 ఆగస్టు 15న డైరెక్ట్ గా అకౌంట్ లో జమ.. ప్రభుత్వం సన్నాహాలు.. ఇవి రెడీ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ భృతి 3000 ఆగస్టు 15న డైరెక్ట్ గా అకౌంట్ లో జమ.. ప్రభుత్వం సన్నాహాలు.. ఇవి రెడీ చేసుకోండి! Andhra Pradesh Nirudyoga Bruthi 3000 direct deposit Start August 15th 2024 Nirudyoga Bruthi : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నటువంటి అభ్యర్థులకు శుభవార్త, ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగం లేని నిరుద్యోగులకు  3000 అకౌంట్లో వేస్తామని తెలియజేశారు కదా దాని గురించి ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం సన్నాద్దాలు సిద్ధం … Read more

విద్యార్థినులకు ఫ్రీ గా రూ.50,000 Pragathi Scholarship All Details in Telugu 

విద్యార్థినులకు ఫ్రీ గా రూ.50,000 Pragathi Scholarship All Details in Telugu  Pragathi Scholarship : బాలికలకు ఆర్థిక సహాయం అందిస్తూ బాలికల కోసం AICTE ప్రగతి స్కాలర్‌షిప్ 2024-25 అర్హత టెక్నికల్ డిప్లొమా లేదా డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న మహిళా అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.  విద్యార్థులు : డిప్లొమా/ ఇంజనీరింగ్ చదివే అందించే ప్రగతి స్కాలర్షిప్. వారి కుటుంబ ఆదాయం 8 లక్షలు మించి ఉండరాదు. ఎవరు అప్లై చేసుకోవచ్చు … Read more

కొత్త గా గృహ నిర్మాణానికి : 4 లక్షల ఆర్థిక సహాయం 

కొత్త గా గృహ నిర్మాణానికి : 4 లక్షల ఆర్థిక సహాయం  Pradhan Mantri Awaas Yojana Gramin scheme :-పేదలకు శుభవార్త, సొంత ఇల్లు కావాలనుకున్న వాళ్లకి వెంటనే పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి. నాలుగు లక్షలు ఎలా పొందాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది.  ఈ పథకం కేంద్ర ప్రభుత్వం 25 జూన్ 2017న ప్రారంభించింది. … Read more

Indian Air Force   Recruitment 2024: ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు

Indian Air Force   Recruitment 2024: ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో అగ్ని వీర్ వాయు  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. ఏదైనా 12th పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసేందుకు అర్హులు… పోస్టుల వివరాలు దరఖాస్తు విధానం దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ కార్యాలయాలలో మొత్తం 2500 ఖాళీలున్నాయి. ఇందులో హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో  ఖాళీలున్నాయి. 12th & డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

Latest Jobs : 10th అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగం నియమకం కోసం దరఖాస్తు ఆహ్వానం

Latest Jobs : 10th అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగం నియమకం కోసం దరఖాస్తు ఆహ్వానం ITBP Constable Tradesman Recruitment 2024 Latest Govt Jobs Notification Apply Now || Telugu Jobs Point  Latest ITBP Constable Tradesman Recruitment 2024 : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్/ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల కోసం 194 ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగుల కేవలం 10వ తరగతి పాసంటే చాలు. ఈ … Read more

Free Jobs : 10th అర్హతతో పెర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానం

Free Jobs : 10th అర్హతతో పెర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానం Army ASC Centre South Job Recruitment 2024 latest job notification all details in Telugu Online Apply Now   ముఖ్యాంశాలు:- 📌భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ASC సెంటర్ (దక్షిణం) – 2 ATC లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 📌Age 18 to … Read more

Govt Jobs : 10th అర్హతతో అసిస్టెంట్ గా భారీ నోటిఫికేషన్ విడుదల |  ARCI Assistant & Technician Job Recruitment 2024 latest job notification in Telugu all details Online Apply Date 

Govt Jobs : 10th అర్హతతో అసిస్టెంట్ గా భారీ నోటిఫికేషన్ విడుదల |  ARCI Assistant & Technician Job Recruitment 2024 latest job notification in Telugu all details Online Apply Date

ముఖ్యాంశాలు:-

📌ఇంటర్నేషనల్ ఎడ్వాన్స్డ్ రిసార్చ్ సెంటర్ పౌడర్ మెటలర్జి అండ్ న్యూ ఇయర్స్ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 18 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు, చేరగానే జీతం 36,000/-

📌దరఖాస్తు చివరి తేది 28 ఆగష్టు 2024.

ఇంటర్నేషనల్ ఎడ్వాన్స్డ్ రిసార్చ్ సెంటర్ పౌడర్ మెటలర్జి అండ్ న్యూ ఇయర్స్ (ARCI) హైదరాబాద్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తి, డైనమిక్, ఇన్నోవేటివ్ మరియు అంకితభావం గల భారతీయ పౌరుల నుండి స్థిరంగా మంచి అకడమిక్ రికార్డ్ మరియు సంబంధిత అనుభవం ఉన్నవారి నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  అసిస్టెంట్ “A”, టెక్నికల్ అసిస్టెంట్ “A” & సాంకేతిక నిపుణుడు “A” పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ARCI Assistant & Technician Jobs Notification 2024 Eligibility Education Qualification and Age Details 

అవసరమైన వయో పరిమితి: 27/07/2024 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹59,300/- నుంచి రూ ₹69,120/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

  • అసిస్టెంట్ “A” -రూ. 57,960/-
  • టెక్నికల్ అసిస్టెంట్ “A” – రూ.69,120/-
  • సాంకేతిక నిపుణుడు “A” – రూ. 51,300/-

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-

  • SC/ST, Ex-Serviceman, : 300/-

గమనిక: దయచేసి ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అందించిన స్థలంలో బ్యాంక్ బదిలీ వివరాలను వ్రాయండి (బ్యాంక్ బదిలీ వివరాలు లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు తిరస్కరించబడతాయి). 26.08.2024లోగా NEFT/RTGS/UPI మొత్తం మాకు అందకపోతే, అభ్యర్థులు సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తులు పరిగణించబడవు. సరిగ్గా పూరించిన ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 26 ఆగస్టు, 2024.

ఈ నోటిఫికేషన్ ఏ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది : పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ కోసం ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ (ARCI) ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. 

మొత్తం ఉద్యోగ ఖాళీ వివరాలు :15 పోస్టులు ఉన్నాయి 

ఉద్యోగాల వివరాలు : అసిస్టెంట్ “A”, టెక్నికల్ అసిస్టెంట్ “A” & సాంకేతిక నిపుణుడు “A” తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

విద్యా అర్హత:

🔴అసిస్టెంట్ “A” :- మంచి అకడమిక్ రికార్డుతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం: మరియు  80 wpm మరియు అంతకంటే ఎక్కువ డిక్టేషన్ తీసుకునే వేగంతో లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ షార్ట్-హ్యాండ్ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 45 wpm వేగంతో గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుండి అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

🔴టెక్నికల్ అసిస్టెంట్ “A”:– అవసరమైన అర్హత: B.Sc. ఫిజికల్ సైన్సెస్‌లో (కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో ఒకటిగా) లేదా సివిల్/మెకానికల్/మెటలర్జికల్ ఇంజినీర్‌లో మూడు (3) సంవత్సరాల పూర్తి సమయం డిప్లొమా. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్య యొక్క గుర్తింపు పొందిన బోర్డు నుండి.

🔴సాంకేతిక నిపుణుడు “A”:– మెట్రిక్యులేషన్/10వ ఉత్తీర్ణత: మరియు (కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి వెల్డర్/టర్నర్/ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల పూర్తికాల ITI మరియు పరిశ్రమ/R&D ప్రయోగశాలలలో 3 సంవత్సరాల సాంకేతిక అనుభవం

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

 ఎలా దరఖాస్తు చేసుకోవాలి  

*ఆన్లైన్ ద్వారా https://www.arci.res.in/careers/ దరఖాస్తు చేసుకోవాలి.

*ARCI అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ ARCI అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*300/- to 500/- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

ARCI Assistant & Technician Job Recruitment Notification 2024 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-03-2024.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Online Click Here 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Mahashakti Scheme : ప్రతి మహిళలకు రూ.1500 ఆర్థిక సహాయం

Mahashakti Scheme : ప్రతి మహిళలకు రూ.1500 ఆర్థిక సహాయం   Mahashakti Scheme  in Telugu : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు శుభవార్త. మహాశక్తి స్కీం ద్వారా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డను చదివించేందుకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 1500 చొప్పున, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఆర్థిక సహాయం అందిస్తుంది మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.  APలో మహిళలకు నెలకు రూ.1500. ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న   ’18 … Read more

Free Housing Scheme : ఫ్రీగా గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు పొందే అవకాశం  పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. 

Free Housing Scheme : ఫ్రీగా గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు పొందే అవకాశం  పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.  Telugu Jobs Point : Free Housing Scheme ఈరోజు మనం ఫ్రీ హౌసింగ్ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 25 జూన్ 2015 నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా … Read more

Thalliki Vandanam Scheme :  అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ 15 000 ఇస్తాం అన్నారు 

Thalliki Vandanam Scheme :  అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ 15 000 ఇస్తాం అన్నారు  ఈరోజు తల్లికి వందనం గురించి క్లియర్గా తెలుసుకుందాం  (Thalliki Vandanam Scheme in Telugu) ఎంతమందికి ఇస్తారు అనేది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు ఇస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు ఈరోజు అసెంబ్లీ సమావేశంలో తెలియజేయడం జరిగింది.  తల్లికి వందనం మార్గదర్శకాలు అర్హత వయసు మరిన్ని వివరాలు  … Read more

TTD News : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్

TTD News : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్ తిరుపతి న్యూస్ : తిరుపతి తిరుమల శ్రీవారి అక్టోబర్ నెలకు సంబంధించిన సేవా టోకెన్లు ఈరోజు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తున్నారు. అలాగే ఉ.11కి శ్రీవాణి ట్రస్టు టికెట్లు వస్తున్నాయి, మ.3pm దివ్యాంగులకు, వృద్ధులు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను TTD విడుదల చేస్తున్నట్లు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి ప్రస్తుతం … Read more

10th అర్హతతో భారీ శుభవార్త 2257 జాబ్స్ నోటిఫికేషన్ || Top 3 Government Job Vacancy in July 2024 || Job Search

10th అర్హతతో భారీ శుభవార్త 2257 జాబ్స్ నోటిఫికేషన్ || Top 3 Government Job Vacancy in July 2024 || Job Search SBI SO Recruitment 2024 Check Eligibility Criteria and Application Process Details Now : SBIలో 1040 ఉద్యోగ నియామకాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: … Read more

Govt Jobs : 12th అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో అసిస్టెంట్ ఉద్యోగాలు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం | NIEPA Lower Division Clerk & Assistant Recruitment 2024 Latest Jobs Notification in Telugu | Telugu Jobs Point 

Govt Jobs : 12th అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో అసిస్టెంట్ ఉద్యోగాలు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానం | NIEPA Lower Division Clerk & Assistant Recruitment 2024 Latest Jobs Notification in Telugu | Telugu Jobs Point  NIEPA Lower Division Clerk & Assistant Vacancy 2024 in Telugu : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్ & అసిస్టెంట్ … Read more

12th Pass Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్  | ICAR NISA  Field Attendant Recruitment 2024 Latest Jobs Notification in Telugu | Attendant Jobs 

12th Pass Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్  | ICAR NISA  Field Attendant Recruitment 2024 Latest Jobs Notification in Telugu | Attendant Jobs  ICAR NISA  Field Attendant Vacancy 2024 : ICAR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ లో పోస్టుల నియామకం కోసం భారతీయ పౌరుడి నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది. రిక్రూట్‌మెంట్ విధానం, వయో పరిమితి, … Read more

Talliki Vandanam scheme : తల్లి వందనం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం 

Talliki Vandanam scheme : తల్లి వందనం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం  తల్లి వందనం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకానికి కొన్ని విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లివందనం కింద 15000 ఆర్థిక సాయం చేస్తామని టిడిపి కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. జీవో 29 విడుదల … Read more

రుణమాఫీ తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది : Loan waiver fresh orders have been issued | Telugu Jobs Point 

రుణమాఫీ తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది : Loan waiver fresh orders have been issued | Telugu Jobs Point  రుణమాఫీ :- రైతు రుణమాఫీ పై వ్యవసాయ శాఖ శుక్రవారం కొత్త ఆదేశాలు జారీ చేసింది (Loan waiver fresh orders have been issued). ఎవరైతే రుణ రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు  మండల వ్యవసాయ అధికారులు కలిసి ఫిర్యాదు చేయాలని మూలికలు పెట్టింది. ఆ ఫిర్యాదు 30 … Read more

You cannot copy content of this page