Indian Postal GDS 2nd Merit List 2026 Check State Wise Merit List All Details In Telugu
India Post GDS 2nd Merit List 2026 Update : ఇండియన్ గ్రామీణ డాగ్ సేవక్ (GDS) నియామక సంబంధించి రెండవ మెరిట్ జాబితా పోస్టల్ శాఖ ఈ ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే మొదటి మెరిట్ జాబితా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కావడంతో ఖాళీగా మిగిలిపోయినటువంటి పోస్టర్కు సంబంధించి సెకండ్ మెరిట్ లిస్టు అధికారికంగా సిద్ధమవుతున్నది. అభ్యర్థులు పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

GDS సెకండ్ మెరిట్ జాబితా ఎందుకు
మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు కొంతమంది విధుల్లో చేరకపోవడం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో అర్హులు కావడం వల్ల ఖాళీల భర్తీ చేయడానికి సెకండ్ మెరిట్ లిస్టు విడుదల చేయడం జరుగుతుంది.
2nd సెకండ్ మెరిట్ జాబితా ఎలా చెక్ చేసుకోవాలి
సెకండ్ మెరిట్ జాబితా విడుదలైన తర్వాత అభ్యర్థులు పోస్టల్ జిడిఎస్ అధికార వెబ్సైట్ ద్వారా లేదా తమ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబరు & ఈమెయిల్ లో చెక్ చేసుకోవచ్చు.
సెకండ్ మెరిట్ లిస్టు విడుదల తర్వాత నిర్ణీత గడువు లోపల వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు అన్నీ డాకుమెంట్స్ 2 సెట్ జిరాక్స్ తీసుకొని చెప్పినటువంటి డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటి మెరిట్ జాబితా 06 మార్చి నుంచి 23 మార్చి మధ్యలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అంచనా ప్రకారం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్నిను https://indiapost.gov.in/gdsonlineengagement సందర్శిస్తూ ఉండండి.


