Latest APSSDC Job Recruitment in Telugu | Local Jobs | Private Jobs in AP | Apply Online

Latest APSSDC Job Recruitment in Telugu | Local Jobs | Private Jobs in AP | Apply Online Those who want to download this Notification & Apply Online Link  Click on the link given below ======================== Important Links: ✅️Machilipatnam & Kadapa & Krishna District Register at Click Here ✅️Narasaraopeta Engineering College Registration Link Click Here

Latest Andhra Pradesh Public Service Commission Assistant Engineer Job Recruitment in Telugu | Apply Online

Latest Andhra Pradesh Public Service Commission Assistant Engineer Job Recruitment in Telugu | Apply Online 190 ఏఈ పోస్టుల భర్తీకి ప్రకటన >ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 190 అసిస్టెంట్ ఇంజినీరు ఉద్యోగాల భర్తీకి గురువారం ప్రకటన జారీ చేసింది. >దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 21 నుంచి మొదలై నవంబరు 11 తో ముగుస్తుంది. >కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే రాత పరీక్షల ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి. >పరీక్షల నిర్వహణ … Read more

Daily Current Affairs in Telugu | 07 oct 2021 Current Affairs | MCQ Current Affairs in Telugu

కరెంట్ అఫైర్స్ : 07 – 10 – 2021* 1.  ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు?  1. 04 అక్టోబర్  2. 03 అక్టోబర్  3. 05 అక్టోబర్  4. ఇవి ఏవి కావు Ans. 3 2.  GI ట్యాగ్‌తో స్వీట్ మిహిదానా యొక్క మొదటి సరుకు ఎక్కడికి ఎగుమతి చేయబడింది?  1. ఒడిశా  2. పశ్చిమ బెంగాల్  3. ఆంధ్రప్రదేశ్  4. ఇవి ఏవి కావు Ans. 2 3.  స్టీల్ … Read more

Asha Workers Job Requirement 2021 in Telugu

Asha Workers Job Requirement 2021 in Telugu ➡️కృష్ణా జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు రీ-నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు లోపు వారు మాత్రమే. దరఖాస్తు దారులు … Read more

Latest Anganwadi Supervisor Job Recruitment in Telugu | Apply Online

Latest Anganwadi Supervisor Job Recruitment in Telugu | Apply Online 1. Applications  are  invited  online  to  the  post  of  Extension  Officers                 Grade-II  (Supervisor  Gr.II)  in  Women  Development  and  Child  Welfare Department,  from  eligible  Anganwadi  Teachers  (Main  &  Mini), Coordinators/Instructors  of  Anganwadi  Training  centre  /  Middle  Level Training  … Read more

Latest Mega Job Mela Job Recruitment in Telugu

Latest Mega Job Mela Job Recruitment in Telugu తిరుపతిలో రేపు మెగా జాబ్ మేళా >820 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు >తిరుపతి అర్బన్ : తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం మెగా జాబ్ మేళా  నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీఎం. తులసి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. >మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ మేళాలో 820 ఉద్యో గాలను భర్తీ చేయాలని కసరత్తు చేసినట్లు పేర్కొన్నారు. >18-30 ఏళ్ల … Read more

Postal Assistant/Sorting Assistant, Postman & MTS Job Recruitment in Telugu

Postal Assistant/Sorting Assistant, Postman & MTS Job Recruitment in Telugu >ప్రభుత్వ కమ్యూనికే షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్ ఢిల్లీ Inte Pret విభాగం, సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం … స్పోర్ట్స్ కోటా ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖా కోరుతోంది. >మొత్తం ఖాళీలు : 221. ➡️పోస్టల్ అసి స్టెంట్ / సార్టింగ్ అసి స్టెంట్ : 72 >అర్హత : ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణత >వయసు … Read more

Mega Job Mela, Asha Worker Job Recruitment in Telugu

Mega Job Mela, Asha Worker Job Recruitment in Telugu ➡️ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకోండి >గుంతకల్లు : తిలక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని హనుమేష్నగర్ -3 సచివాలయంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకో వాలని ఏరియా ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ ఒక ప్రక టనలో తెలిపారు. > అర్హత : 10 వ తరగతి ఉత్తీర్ణులై 25 నుంచి | 45 ఏళ్లు వయస్సు కల్గిన … Read more

Mega Job Mela Job Recruitment in Telugu

Mega Job Mela Job Recruitment in Telugu >ఒంగోలులో ఈనెల 8 న మెగా జాబ్ మేళా నైపణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నిర్వహణ – అద్దంకి, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8 వ తేదీ శుక్రవారం ఒంగోలులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అద్దంకి ఏరియా కో – ఆర్డినేటర్ రవి కిరణ్ తెలిపారు. >మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సహకారంతో … Read more

Daily Current Affairs in Telugu | 06 oct 2021 Current Affairs | MCQ Current Affairs in Telugu

*కరెంట్ అఫైర్స్ : 06 – 10 – 2021* 1.  ‘ప్రపంచ జంతు దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు?  1. 03 అక్టోబర్  2. 02 అక్టోబర్  3. 04 అక్టోబర్  4. ఇవి ఏవి కావు Ans. 3 2.  హైపర్‌సోనిక్ జిర్కాన్ క్షిపణిని మొదటిసారిగా ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?  1. ఇటలీ  2. రష్యా  3. జర్మనీ  4. ఇవి ఏవి కావు Ans. 2 3.  భారతదేశపు మొదటి క్రీడా మధ్యవర్తిత్వ … Read more

Inviting Application for the post of Disha CSP on Outsourcing basis Job Recruitment in Telugu

Inviting Application for the post of Disha CSP on Outsourcing basis Job Recruitment in Telugu ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ నియామక ప్రకటన C.No.01 / PCS & S / 2021 తేది : 04-10-2021 దిశ కంట్రోల్ రూమ్, 3 వ అంతస్తు , ఆం.ప్ర. పోలీస్ టెక్టవర్, మంగళగిరిలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికపై పనిచేయుటకు కస్టమర్ సపోర్ట్ పర్సన్స్ మరియు టెక్నికల్ సపోర్ట్ పర్సన్స్ ఉద్యోగాలు భర్తీ … Read more

Probationary Officer (PO) 2056 Post SBI Job Recruitment in Telugu

Probationary Officer (PO) 2056 Post SBI Job Recruitment in Telugu State Bank of India (SBI) has given a Notification for the Recruitment of Probationary Officer (PO) 2056 Post. Those Candidates are interested in the Following Process of SBI PO Recruitment 2021 & complete the Required Eligibility Criteria Can read the Full Notification and Apply Online … Read more

Daily Current Affairs in Telugu | 05 oct 2021 Current Affairs | MCQ Current Affairs in Telugu

*కరెంట్ అఫైర్స్ : 05 – 10 – 2021* 1.  ఇటీవల ఏ రాష్ట్రంలోని మూడు జిల్లాలు చెదిరిన ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి?  1. మిజోరాం  2. నాగాలాండ్  3. అరుణాచల్ ప్రదేశ్  4. ఉత్తర్ ప్రదేశ్  Ans. 3 2.  ఇటీవల ‘మిత్ర శక్తి’ సంయుక్త సైనిక వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రారంభమైంది?  1. ఇటలీ  2. శ్రీలంక  3. జర్మనీ  4. చైనా  Ans. 2 3.  ఇటీవల వెట్ … Read more

Food Safety and Standards Authority Job Recruitment in Telugu

Food Safety and Standards Authority Job Recruitment in Telugu Food Safety and Standards Authority of India (FSSAI) has Inviting Online Application Form for the Recruitment of Group A and Other 254 Post. Those Candidates are interested in the Following Process of FSSAI Recruitment 2021 & complete the Required Eligibility Criteria Can read the Full Notification … Read more

Asha Workers Job Requirement in Telugu Latest Jobs in Telugu | AP Jobs | Apply Online

Asha Workers Job Requirement in Telugu Latest Jobs in Telugu | AP Jobs | Apply Online ➡️ఆశా పోస్టులకు దరఖాస్తులు అనంతపురం హాస్పిటల్ : జిల్లా కేంద్రంలోని పలు డివిజన్ల పరిధిలో 15 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. >ఈ నెల 6 లోపు దరఖాస్తులు జీజీహెచ్లోని పీపీ యూనిట్ సమర్పించాల న్నారు. >10 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు … Read more

You cannot copy content of this page